సుప్రీం కోర్టు లో జాబ్స్ || Supreme Court Assistant Notification 2026 || Latest Court Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Supreme Court Assistant Notification 2026:

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఇప్పుడే అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

మరియు వివరాల్లోకి వెళ్ళినట్లయితే భారతదేశ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ప్రముఖ సుప్రీంకోర్టులో తాత్కాలిక విధానంలో పని చేయడానికి టోటల్గా 15 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు కోర్ట్ అసిస్టెంట్ అనగా టెక్నికల్ అసిస్టెంట్ కం ప్రోగ్రామర్ విభాగంలో ఉన్నటువంటి గ్రూపు బి నాన్ గెజిటెడ్ పోస్టులు అనేవి release జరిగింది.

మరి వీటికి మీరు దరఖాస్తు పెట్టాలి అంటే మనకు అప్లికేషన్స్ అనేవి నవంబర్ మూడో తేదీ నుంచి మొదలుకొని నవంబర్ 24వ తేదీ వరకు కూడా దరఖాస్తులు అనేవి మీరు ఆఫీసర్ వెబ్సైట్ని సందర్శించి పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వడం అయితే జరిగింది.

ఇక మనకు అర్హత విషయానికి వచ్చినట్లయితే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

AGE:

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకి కనీస వయసు 18 దాటాలి గరిష్ట వయస్సు 35 మెంచకుండా ఉంటే కనుక దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసే అవకాశం ఉంటుంది. 1st Oct, 2026 తేదీ నాటికి మీకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది సరిపోవాలి.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సంబంధిత విభాగంలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళందరూ కూడా అర్హులే.

Vacancies :

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించి మనకు వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి తాత్కాలిక విధానంలో పని చేయడానికి సంబంధించి మొత్తం మనకి 15 పోస్టులతో కోర్టు అసిస్టెంట్ అనగా టెక్నికల్ అసిస్టెంట్ కం ప్రోగ్రామ్ అని గ్రూపు బి నాన్ గెజిటెడ్ పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించిన జీతం విషయానికి వచ్చినట్లయితే గనక దాదాపు మీకు సుమారుగా ₹54,900/- నెలవారి జీతం పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను మనకి సెలక్షన్ లో భాగంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది అలాగే స్కిల్ టెస్ట్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు జాబ్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Nov 3rd

Apply End : Nov 24th

Apply Process :

SCI సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో నోటిఫికేషన్ సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం అనేది తెలుసుకున్న తర్వాత దరఖాస్తు అనేది మీరు అధికారక వెబ్సైట్ని సందర్శించడం ద్వారా పూర్తి వివరాలనేది నమోదు చేసుకొని మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ప్రింట్ తప్పనిసరిగా తీసుకొని భద్రపరుచుకోవాలి.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!