సుప్రీం కోర్టు లో జాబ్స్ || Supreme Court Assistant Notification 2026 || Latest Court Jobs 2026
Supreme Court Assistant Notification 2026: సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఇప్పుడే అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మరియు వివరాల్లోకి వెళ్ళినట్లయితే భారతదేశ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ప్రముఖ సుప్రీంకోర్టులో తాత్కాలిక విధానంలో పని చేయడానికి టోటల్గా 15 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు కోర్ట్ అసిస్టెంట్ అనగా టెక్నికల్ అసిస్టెంట్ కం ప్రోగ్రామర్ విభాగంలో ఉన్నటువంటి గ్రూపు బి నాన్ గెజిటెడ్ పోస్టులు … Read more