RRB Ministerial and Isolated Notification 2026:
Railway Recruitment Board – RRB నుండి ఇప్పుడే మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే చీఫ్ ల అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, జూనియర్ ట్రాన్స్లేటర్, టాప్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, Lab అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు అయితే ఇందులో మనకు రిలీజ్ చేయడం జరిగింది.
వీటికి ఇండియన్ సిటిజన్స్ అనగా ఆంధ్ర తెలంగాణకు చెందినటువంటి మహిళలు పురుషులు కూడా దరఖాస్తులు ఆన్లైన్ ఉదాహరణలో పెట్టుకోవడానికి సంబంధించి నవంబర్ 5వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకునే అవకాశం లభిస్తుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మీకు కనీసం 12వ తరగతి విద్యార్హత ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.
AGE:
రైల్వే శాఖలో ఉద్యోగం మీ లక్ష్యం అయితే ఈ ఉద్యోగాలు ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి అప్లై చేసుకునే ముందు తప్పకుండా మీకు ఏజ్ లిమిట్ అనేది సరిపోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రిలో మనకు కనీస వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. 5th Nov 2026 తేదీ నాటికి ఈ యొక్క ఏజ్ లిమిట్ ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3Years
Qualification :
రైల్వే శాఖలో రిలీజ్ చేసినటువంటి ఈ వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు పోస్టును అనుసరించుకొని ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అనేది లాబ్ అసిస్టెంట్ కి 12వ తరగతి ఉంటే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పోస్టును అనుసరించుకొని ఇక్కడ Any Degree ఉంటే కనుక మీరు అప్లై చేసుకుని అవకాశం లభిస్తుంది.
Vacancies :
రైల్వే శాఖలో మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 191 వేకెన్సీస్ తో చీఫ్ ల అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, జూనియర్ ట్రాన్స్లేటర్, టాప్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, Lab అసిస్టెంట్ మనకు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ రైల్వే శాఖలో విడుదల చేసిన మల్టిపుల్ జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా సుమారుగా ₹45,000/- నెలవారి జీతాలు ఇవ్వడం అయితే జరుగుతుంది.
Selection process :
రైల్వే శాఖలో ఏదో ఒక ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను జాబ్ సెలక్షన్లో భాగంగా మొదట ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start – Nov 5th
Apply End – Dec 4th
Apply process :
RRB సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడినుంచి మీరు దరఖాస్తులనేవి వివరాలు మరియు మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీరు అప్లికేషన్ పెట్టొచ్చు.