KGBV Non Teaching Notification 2026:
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో పనిచేయడానికి సంబంధించిన నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థులు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకొని దరఖాస్తులనేవి సమర్పించుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు నైట్ వాచ్ మెన్ మరియు హెడ్ కుక్ మరియు అసిస్టెంట్ కుక్, అటెండర్, డే వాచ్మెన్ తదితర ఉద్యోగాలు అయితే ఇందులో అందుబాటులో విడుదల చేయడం జరిగింది. కనీసం పదవ తరగతి విద్యార్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
AGE:
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించిన ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కనుక కనీసం వైయస్ అనేది మీకు తప్పకుండా 18 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Qualification :
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించి ఇందులో విడుదల చేసిన ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కనుక అటెండర్ మరియు హెడ్ cook పోస్టులకు అయితే పదవ తరగతి విద్యార్థులు ఉంటే సరిపోతుంది.
అసిస్టెంట్ కుక్కు స్వీపర్ మరియు స్కావెంజరు ఉద్యోగులకు 7వ తరగతి విద్యార్థులు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
కస్తూర్బా గాంధీ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి 10 నైట్ వాచ్ మెన్ మరియు హెడ్ కుక్ మరియు అసిస్టెంట్ కుక్, అటెండర్, డే వాచ్మెన్ పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది.
Salary :
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించి విడుదల చేసినటువంటి నాన్ టీచింగ్ విభాగంలో ఉన్న ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడాను జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక దాదాపుగా మీకు 9,750 సుమారుగా జీతం అనేది పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
కస్తూర్బా గాంధీ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్లకు ఎగ్జామ్ డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
ఈ పోస్టులకు మీరు దరఖాస్తులు పెట్టాలి అంటే కనుక మనకు నవంబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు కూడా మీరు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Exam : Nov 15th, 11 AM
Apply Process :
దరఖాస్తులు పెట్టాలంటే కనుక జిల్లా విద్యాశాఖ అధికారి ఆఫీస్ జనగాం జిల్లా వారికి మీరు అప్లికేషన్ అనేది నేరుగా సమర్పించవచ్చు.