KGBV లో Govt జాబ్స్ || KGBV Non Teaching Notification 2026 || Latest Jobs in Telugu
KGBV Non Teaching Notification 2026: కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో పనిచేయడానికి సంబంధించిన నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థులు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకొని దరఖాస్తులనేవి సమర్పించుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు నైట్ వాచ్ మెన్ మరియు హెడ్ కుక్ మరియు అసిస్టెంట్ కుక్, అటెండర్, డే వాచ్మెన్ తదితర ఉద్యోగాలు అయితే ఇందులో అందుబాటులో విడుదల చేయడం జరిగింది. కనీసం పదవ తరగతి విద్యార్హత … Read more