CSIR NPL MTS Recruitment 2026:
Council of scientific and Industrial Research – National Physical Laboratory (CSIR – NPL) నుంచి ఇప్పుడే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విభాగాలలో పని చేయడానికి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఇంద్రభాకాంత మొత్తానికి 25 వేకెన్సీ అందుబాటులో ఉన్నాయి. కేవలం పదవ తరగతి విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం లభిస్తుంది. మరి వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక డిసెంబర్ 23వ తేదీ వరకు కూడా అవకాశం అయితే లభిస్తుంది.
మరి వీటికి సంబంధించిన దరఖాస్తులు మీరు పెట్టాలి అంటే కనుక మనకు ఆఫ్లైన్ విధానంలో అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగాలు. మరి వీటికి సంబంధించిన జాబ్స్ సెలక్షన్ చూసుకున్నట్లయితే కనుక మనకు అప్లికేషన్స్ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో ఉద్యోగమా లక్ష్యం చిన్న జాబు అయిన పర్వాలేదు కానీ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పర్మినెంట్ ఉద్యోగం మాకు కావాలి అని ఎదురుచూస్తున్నటువంటి వాళ్లకి ఈ జాబ్స్ అనేవి కచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ జాబ్స్ అనేవి మెయిన్ గా ఆఫీసులో చిన్న జాబ్స్ అంటే ఇందులో మనకి క్లీనింగ్ చేయడం అలాగే ఫైల్స్ అనేవి హ్యాండ్లింగ్ చేయడం అలాగే ఆఫీస్ లో చిన్న చిన్న పనులు ఉంటే అవి చేయడం వంటి చిన్న జాబ్స్.
AGE:
CSIR – NPL సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టొచ్చు. డిసెంబరు 23 2026 నాటికి మీకు ఏజ్ లిమిట్ అనేది సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
CSIR – NPL సంబంధించి మనకి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడాను 10th Pass కనీస రహత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు.
Vacancies :
CSIR – NPL సంబంధించి మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 25 పోస్టులతో మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Salary :
CSIR – NPL సంబంధించిన జీతం విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను జీతం చూస్తున్నట్లయితే దాదాపుగా మనకి 30 వేల వరకు కూడా పొంది అవకాశం అయితే ఉంటుంది.
Selection process :
CSIR – NPL సంబంధించి సెలక్షన్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది.
ఈ ఎగ్జామ్ అనేది మొత్తం చూసుకున్నట్లయితే టోటల్గా 150 ప్రశ్నలు 450 మార్కులకు పేపర్ ఉంటుంది. General Intelligence quantitative aptitude general awareness English language అనే టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
OMR విధానంలో పేపర్ అనేది రెండు గంటలు సమయం ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి గమనించాలి.
Important Dates :
Apply Start : Nov 13th
Apply End : Dec 23rd
Apply Process :
CSIR – NPL సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చదువుకొని మీరైతే అప్లికేషన్ పెట్టొచ్చు.