Jio New Plan Details:
Jio New Plan Details – జియో కొత్తగా యువకులు కోసం ఒక సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా మొబైల్లో గేమ్స్ ఆడే వాళ్ళ కోసం ఈ ప్లాన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ కొత్త ప్లాన్స్ అనేవి అన్లిమిటెడ్ ఫై చేయుటలో యూజర్లకు అందిస్తుంది.
Jio New Plan Details ప్రత్యేకత ఏంటంటే మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటుగా అదనంగా మీకు బిజిఎంఐ అనే గేయమును కూడా మీకు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది.. దీనితో పాటు జియో గేమ్స్ క్లౌడ్ యాక్సిస్ ఫీచర్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని ద్వారా మీరు దాదాపుగా 500 పైగానే గేమ్స్ ఆడుకోవచ్చు.
గ్రామ సచివాలయంలో 1294 ఉద్యోగాలు
అసలు ప్లాన్ ఏంటి?
జియో కొత్తగా విడుదల చేసిన ఈ టు ప్లాంట్స్ మనకి ఒకటి 495 ప్లాన్, ఇంకొకటి 545 ప్లాన్. ఈ ప్లాన్స్ అనేవి మనకి నెల రోజులు ప్యాక్ అనగా ఈ ప్లాన్స్ 28 డేస్ వరకు ఉంటాయి. 495 రుపీస్ ప్లాన్ లో 1.5 జిబి డేటా దీనితో పాటు అదనంగా 5 జిబి బోనస్ డేటా వాయిస్ కాల్స్ ఉచితం మరియు జియో గేమ్స్ ఫీచర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.. 545 ప్లాన్ లో ప్రతిరోజు కూడా 2gb డేటా వస్తుంది మరియు అన్లిమిటెడ్ 50 డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది. గేమింగ్ కూడా ఆడుకోవచ్చు.
ఏడాదంతా యాక్టివ్గా జియో:
ఈ ప్లాన్స్ యూస్ చేస్తున్న వారందరికీ కూడా ఏడాది పాటు ఈ యొక్క గేమింగ్ యాక్సెస్ అనేది ఉంటుందని చెప్పి జియో అధికారికంగా చెప్పడం జరిగింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.