TG టెట్ ఫలితాలు విడుదల | TG TET Results Out 2025 | TS TET Official Results Out @akhiljobs.com

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG TET Results Out 2025:

తెలంగాణ లో TET పరీక్షలు సంబంధించిన TG TET Results Out 2025 విడుదల చేస్తున్నారు. మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.

Join Our Telegram Group

TG TET Results Out 2025

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీఈడీ బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు రీసెంట్గా నిర్వహించిన తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ – TG TET 2025 రాయడం జరిగింది. ఈ పరీక్షలనవి జూన్ 18 నుంచి జూన్ 30 వరకు ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం రెండు సెప్టల్లో నిర్వహించారు. అయితే ఈ పక్షులకు సంబంధించి 1.5 లక్షల అభ్యర్థులు ఈ ఎగ్జామ్స్ రాశారు. ఈ పరీక్షలకు సంబంధించి TG TET Results Out 2025 జూలై 5వ తేదీన ఉదయం విడుదల చేస్తున్నారు.

 మీరు అఫీషియల్ టెట్ వెబ్సైట్లోకి వెళ్లి మీరు ఆన్సర్ కి అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీ పేపర్ లో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే మీరు అబ్జెక్షన్ కూడా తెలియజేయవచ్చు. మీరు అబ్జెక్షన్ పెట్టుకోవడానికి జూలై 8 వరకు అవకాశం ఇచ్చారు.

నాన్ టీచింగ్ బంపర్ జాబ్స్ 

IBPS లో 5208 జాబ్స్ విడుదల

టెట్ కీ – Imp Dates:

తెలంగాణలో టెట్ పరీక్షలకు సంబంధించిన కీ పేపర్ – TG TET Results Out 2025 అనేది జూలై 5వ తేదీ ఉదయం విడుదల చేస్తున్నారు. టెట్ పేపర్ ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే కీ పేపర్ అనేది అందుబాటులో ఉంటుంది.

 

Primary Key 5th July 
Objections 8th July

 

ఫైనల్ కి విడుదల:

తెలంగాణలో జూలై 5వ తేదీన ఇనిషియల్ కి విడుదల చేసిన తర్వాత అబ్జెక్షన్ ఇవన్నీ ప్రాసెస్ అయిపోయాక ఇక ఫైనల్ ఫలితాలు అనేవి జూలై 22వ తేదీన వస్తాయి.

 ప్రాథమిక కి – July 5th

 ఆబ్జెక్షన్స్ చివరి తేదీ – July 8th

 ఫైనల్ ఫలితాలు – July 22nd 

How to Check TET Results:

  • https://tgtet.aptonline.in/tgtet/ ఈ వెబ్సైట్ని మీరు ఆన్లైన్లో విసిట్ చేయాలి
  • TG TET Results 2025 అని అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయాలి
  •  అభ్యర్థులు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి
  •  మీ రిజల్ట్స్ అనేవి స్క్రీన్ పైన కనిపిస్తాయి మరియు మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు
  •  డౌన్లోడ్ చేసిన పిడిఎఫ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి మంచిది

Official Website

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!