12th అర్హతతో జాబ్స్ | Delhi Police 509 Vacancies Out 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Delhi Police 509 Vacancies Out 2025:

Delhi Police విభాగంలో పనిచేయడానికి 509 పోస్టులకు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.

Delhi Police 509 Vacancies Out 2025

ఈ జాబ్స్ కి సంబంధించి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 20 వరకు కూడా మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో ఎస్ఎస్సి వెబ్సైట్లో పెట్టుకోవాలి.. దీనికి లెవెల్ 4 ప్రకారం మీకు ₹25,500/- జీతం అనేది బేసిక్ పే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు జీతాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి.

12th పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా హ్యాపీగా ఈ దీనికి అప్లై చేయవచ్చు.దీనికి పరీక్ష అనేది డిసెంబర్ లేదా జనవరి నెలలో మీకు నిర్వహించడం అయితే జరుగుతుంది.. ఆ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీషులో టైపింగ్ చేయగలిగే నైపుణ్యం కూడా ఉండాలి.

 18 సంవత్సరాలు నుంచి 25 సంవత్సరాలు మధ్య ఎవరైతే వయసు కలిగి ఉంటారో వారందరు కూడా అప్లై చేసుకోవచ్చు.. 100 మార్కులకు కంప్యూటర్ హాజరైతే పరీక్ష అనేది ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష అనేది ఉంటుంది తర్వాత చెక్ చేస్తారు.

Join Our Telegram Group

👉Organisation:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC ద్వారా మనకు ఢిల్లీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. దేశవ్యాప్తంగా ఆడవారు మగవారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఎందుకు అనగా ఇందులో మనకు అమ్మాయిలకు అబ్బాయిలకు సెపరేట్గా వేకెన్సీ కేటాయించారు.

రైల్వేలో 8850 టికెట్ కలెక్టర్ జాబ్స్ 

SSC లో 3073 జాబ్స్ 

👉Age:

 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 25 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోనే ఛాన్స్ ఇచ్చారు.

SC, ST – 5 Years

BC – 3 Years

👉Education Qualifications: 

ఢిల్లీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ఎవరైతే అప్లై చేశారో వారందరికీ కూడా ఖచ్చితంగా మీకు 12th అర్హతతో పాటుగా ఇంగ్లీషులో టైపింగ్ చేయి నైపు 30 WPM ఉండాలి.

👉Vacancies: 

ఢిల్లీ పోలీసు విభాగంలో మొత్తంగా 509 పోస్టులకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు విడుదల చేశారు. కావున ఎవరికైతే ఛాన్స్ అనేది ఉందో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.

👉Salary:

హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన జీతం విషయానికి వచ్చినట్లయితే సెంటర్ గవర్నమెంట్ పే లెవెల్ 4 ఆధారంగా నెలవారి ₹25,500/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

👉Important Dates:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా Sep 29th to Oct 20th మధ్యలోనే మీరు అప్లై చేయొచ్చు.

👉Selection Process:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక మీకు 100 మార్కులకు కంప్యూటర్ ఆధారంగా  పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, కంప్యూటర్ ఫండమెంటల్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంటెలిజెన్స్ వంటి అంశాలు అనేవి అడుగుతారు. ఇది కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు ఫిజికల్ టెస్టులు ఉంటాయి. ఇందులో మీకు లాంగ్ జంప్ పరుగు పందెం ఉంటుంది.

 తర్వాత మీ యొక్క హైట్ వెయిట్ చెక్ చేస్తారు అన్ని ప్రాపర్ గా ఉంటే అప్పుడు సెలెక్ట్ చేస్తా.

👉Apply Process: 

SSC వారికి సంబంధించిన ఆఫీసియల్ వెబ్సైట్లో మీకు ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులు డీటెయిల్స్ ఉంటాయి చెక్ చేసుకుని ప్రాపర్ గా అప్లై చేసుకోండి.

Join Our Telegram Group

Official Notification

Apply online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. 

Leave a Comment

error: Content is protected !!