IUAC Recruitment 2025:
ఇంటర్ యూనివర్సిటీ ఆక్సిలరేటర్ సెంటర్ – IUAC ద్వారా మనకు ఇప్పుడే కత్తిలాంటి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. 10th / Any Degreeఅర్హతలు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఒక యూనివర్సిటీ వాళ్ళు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు MTS ఉద్యోగాలైతే విడుదల చేయడం జరిగింది. మరియు ఉద్యోగాలు అన్నీ కూడా చాలా మంచి ఉద్యోగాలుగా చెప్పొచ్చు అంటే గ్రూప్స్ లెవెల్ జాబ్స్ కాబట్టే కొంచం ఉద్యోగాలు అంటే కొంచెం కోల్ పని టైపు ఉంటాయి కానీ మీకు జీతాలు బానే ఉంటాయి చెప్పుకోవడానికి గొప్పలు చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇటువంటి జాబ్స్ అనేవి మీకు.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే నవంబర్ 4వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 03 ఉంటాయి కానీ మనకు ఇందులో పోటీ అనేది కాస్త ఆ తక్కువ అని చెప్పాలి ఎందుకంటే క్రింది స్థాయి జాబ్స్ కాబట్టి ఇందులో మీకు అధికారులకు టీలు అందించడం కాఫీలు అందించడం సమోసాలు తీసుకురావడం ఇలాంటి పనులు అయితే ఉంటాయి.. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టేబుల్సు మరియు మిగతా ఫర్నిచర్ ని క్లీన్ చేయడం సక్రమంగా పెట్టడం వంటి అటెండర్ లెవెల్ కూడా మీరు చేయవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పని చేస్తారు కాబట్టి మీకు బయట సమాజంలో చాలా మంచి రెస్పెక్ట్ అయితే ఉంటుంది. అంటే మనం చెప్పుకోవడానికి చీపుగా ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే కొంచెం బాగా చూస్తారు.
👉Organisation:
ఇంటర్ యూనివర్సిటీ ఆక్సిలరేటర్ సెంటర్ – IUAC లో పనిచేయడానికి దిగువ స్థాయి ఉద్యోగాలు అంటే మనకు గ్రూప్ సి లెవెల్ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.. ఎవరు కూడా అవమానపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఇవన్నీ కూడా స్థాయి ఉద్యోగాలు అని చెప్పి చాలామంది భయపడుతూ ఉన్నప్పటికీ కూడా బయట సమాజం విషయానికి వచ్చినట్లయితే ఊడిచే పని అయినా పర్వాలేదు కానీ గవర్నమెంట్ జాబ్ అయితే 5000 వచ్చినా కూడా సరిపోతుంది అనే మెంటాలిటీ మన సమాజంలో ఉంది కాబట్టి దీనికి బెటర్ శాలరీ కూడా ఉంటుంది గమనించాలి.
👉Age:
ఈ యొక్క తక్కువ స్థాయి ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసు ఎవరికైతే ఉందో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
గ్రూప్ సి క్యాటగిరిలో ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 10th / Any Degree అర్హతలు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS అనే గ్రూప్స్ లెవెల్ ఉద్యోగాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది.
👉Salary:
ఈ యొక్క గ్రూప్ కి ఉద్యోగాలకు ఎవరైతే ఇంత తయారో ఆ యొక్క క్యాండిడేట్స్ అందరికీ కూడా నలవారి మీకు 35,5 గానే చేద్దాం అని పంపే అవకాశాన్ని మనకు ఈ ఒక సంస్థ మీకు ఇవ్వడం జరిగింది.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి మీకు ఇంపార్టెంట్ పేజీల విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు కచ్చితంగా అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఈ సంస్థ ఛాన్స్ ఇచ్చింది.
👉Selection Process:
ఈ గ్రూప్ సి ఉద్యోగాలకు ముందుగా మీకు ఒక పరీక్ష అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది పరీక్ష అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మీకు దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకున్న తర్వాత ఆఫీసు వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.