CBIC Vacancies Out 2025:
కష్టం చీఫ్ కమిషనర్ కార్యాలయం లో పని చేయడానికి క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలి అంటే అక్టోబర్ 29వ తేదీ లోపల మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.. ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే కనీసం 10వ తరగతి విద్యార్థులకు కలిగి ఉన్నటువంటి వారందరూ అప్లై చేయొచ్చు.
18,000/- to 56,900/- జీతం ప్రతి నెల కూడా మీకు చెల్లించడం జరుగుతుంది. పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాలు వయస్సు ఉంటేనే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి వీటిలో భాగంగా మొత్తం 22 వేకెన్సీస్ అనేవి టోటల్ గా ఉన్నాయి. వీటిని మీరు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 29 తేదీ లోపల ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
అంటే నాటడం అంటే క్యాంటీన్ లో ఉన్నటువంటి కప్పులు కడగడం లేదా క్యాంటీన్లో ఉన్నటువంటి సమోసాలు వేయడం లేదా క్యాంటీన్లో ఉన్నటువంటి క్లీనింగ్ పనిచేయడం లేదా సర్వింగ్ చేయడం అంటే ఎవరైనా సమోసాల కోసం కానీ టీ కోసం కానీ వస్తూ ఉంటారు వారికి సంబంధించి మీరు సప్లై ఇవ్వవలసి ఉంటుంది.
జాబ్స్ సెలక్షన్ లో కూడా మీకు ఏంటంటే ఎగ్జామ్ పెడతారు. తర్వాత మీ స్కిల్స్ చూస్తారు ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు ఏ విధంగా టీ పెడుతున్నారు సమోసాలు వేయడం వచ్చా రాదా అనేది చూస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సెలెక్షన్ చేస్తారు.
👉Organisation:
ముంబై కష్టం జోన్ పరిధిలో పనిచేయడానికి సంబంధించి వివిధ రకాల క్రింది స్థాయి ఉద్యోగాలకు ఇప్పటి నోటిఫికేషన్ రావడం జరిగింది.. అయితే ఇవి కొంచెం తక్కువ జాబ్స్ అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి గొప్పగా చెప్పుకోవచ్చు.
👉Age:
ఈ యొక్క ముంబై కస్టమ్స్ జోన్ పరిధిలో మీరు అప్లై చేయాలి అంటే కనుక కచ్చితంగా మీకు 18 నుంచి 25 సంవత్సరాలు వయసు ఉంటేనే అప్లై చేయాలి లేకపోతే లేదు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి మీకు ఖచ్చితంగా 10th Pass అర్హతలు ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
👉Vacancies:
ముంబై కష్టం జోన్ సంబంధించి టోటల్గా 22 వేకెన్సీస్ తో మనకు అధికారికంగా ఇప్పుడే క్యాంటీన్ అటెండెంట్ అనే జాబ్స్ అనేవి విడుదల చేశారు.
👉Salary:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించి 18,000/- to 56,900/- జీతం ఉన్నట్లయితే మాత్రమే మీరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి మనకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు కూడా సమయం ఉంది ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయలేదా అప్లై చేసేయండి.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ముందుగా ఎవరైతే అప్లై చేశారో వారికి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది కప్పులు ఏ విధంగా కడుగుతున్నారు సమోసాలు ఏ విధంగా వేస్తున్నారు ఇవన్నీ కూడా చెక్ చేసి అప్పుడు జాబ్ ఇస్తారు.
👉Apply Process:
క్వాలిఫికేషన్ ఉన్నవారందరూ కూడా ఆన్లైన్ విధానంలో క్రింద ఇచ్చినటువంటి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని వివరాలు క్షుణ్ణంగా చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.