CSIR CDRI Notification 2025:
CSIR నుండి మనకే ప్రధానంగా ఈరోజు టెక్నికల్ అసిస్టెంట్ మరియు సపోర్టు స్టాఫ్ అనే ఉద్యోగాల కోసం మంచి వేకెన్సీస్ తో చాలా మంచి నోటిఫికేషన్ ఇప్పుడే రావడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక డిసెంబర్ 26 వరకు కూడా మీకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకు మొత్తం 44 పోస్టులు ఉన్నాయి.
10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. 36,918/- నెలవారి జీతాలు అనేవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Organisation :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇప్పుడే అధికారికంగా CSIR – కేంద్ర ఔషధ పరిశోధనా సంస్థ ద్వారా విడుదల చేయడం జరిగింది.
KVS పరీక్షా తేదీ వచ్చేసింది | KVS Exam Date Out 2025 | NVS Exam Date Out 2025
Vacancies :
CSIR నుండి ప్రధానంగా ఈరోజు మనకు 44 పోస్టులు మొత్తంగా విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ అనే పోస్టులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కాబట్టి మీకు మంచి రకాల ఎలివెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Age:
CSIR నుండి మనకే ప్రధానంగా ఈరోజు 18 నుంచి 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Salary :
CSIR నుండి మనకి ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే పోస్ట్ నా తరంనుండి మనకి ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే పోస్ట్ ఆధారంగా చేసుకొని మీకు ₹36,918/- to ₹67,530/- జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Selection process :
CSIR ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక మీరు అప్లై చేసుకో ఉన్న తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి అప్పుడు ఉద్యోగాలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది.
Important Dates :
ఈ యొక్క మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మనకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 26 వరకు కూడా మీరు దరఖాస్తులనేవి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని చక్కగా ముందుగా మీరు నోటిఫికేషన్ అనేది చుండగా చదువుకున్న తర్వాత మీరు దరఖాస్తులు అనేవి హ్యాపీగా పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Apply process :
CSIR ఉద్యోగులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు. మరి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లై చేయండి.