KVS పరీక్షా తేదీ వచ్చేసింది | KVS Exam Date Out 2025 | NVS Exam Date Out 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KVS Exam Date Out 2025:

కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్ కి సంబంధించి 14967 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే.

ఈ ఉద్యోగాల్లో భాగంగా మనకు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.10th – PG అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా వివిధ రకాల విభాగాలలో భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి.

ఇందులో సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా మీకు 30,000 నుంచి మొదలుకొని 80,000 వరకు కూడా జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. మన రాష్ట్రం తో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు సొంత రాష్ట్రాలలో కూడా పోస్టింగ్స్ అనేవి పొందవచ్చు. మరి ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీ అనేది అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

https://akhiljobs.com/indian-coast-guard-jobs-notification-2025/

మనకు ప్రధానంగా ఈ ఉద్యోగాలకి ముందుగా TIER – 1, TIER 2 & Skill Test / Interview అనేది నిర్వహించి ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Exam Date:

మనకు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్ కి సంబంధించి మనకు పరీక్ష తేదీ వచ్చేసరికి మనకు జనవరి 10, 11 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది.

Tier 2 పరీక్ష తేదీ అనేది ఇంకా తెలియదు ఎందుకంటే టైర్ 1 అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు ఈ పరీక్షకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇస్తారు.

ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకో లేకపోతే త్వరగా అప్లై చేసుకోండి అప్లై చేయడానికి కూడా డిసెంబర్ 4వ తేదీ వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది.

SC, ST, PWD – 500

Others – 1700/- & 2000/-

10th అర్హత తో Govt జాబ్స్ | Indian Coast Guard Jobs Notification 2025 | Central Govt Jobs 2025

పరీక్ష అనేది మనకు ఫిబ్రవరి మధ్యలో ఉండే అవకాశం ఉండేదని మనం గతంలో అనుకున్నాము చాలామంది కూడా ఆ విధంగా అనుకున్నారు కానీ మనకు నిన్ననే అధికారికంగా కేంద్రీయ విద్యాలయ స్కూల్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులోనే ప్రెస్ నోటీస్ క్లియర్గా ఇచ్చారు ఎగ్జామ్ కూడా త్వరగానే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి మాత్రం మనకు టైం అనేది కొంచెం తక్కువగానే ఇచ్చారు.

అయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి తక్కువ సమయంలో మీరు ప్రిపరేషన్ పై దృష్టిపెట్టినట్లయితే గనుక కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆఫీసియల్ వెబ్సైట్ అనేది క్రిందన ఇవ్వడం జరిగింది మీరు వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి సంపూర్ణ సమాచారం తెలుసుకొని ఇమ్మీడియేటట్టుగా అప్లై చేసుకోకపోతే చేసుకోండి.

Official Notification & Apply

Leave a Comment

error: Content is protected !!