CSIR AMPRI Notification 2025:
CSIR – ADVANCED MATERIALS AND PROCESS RESEARCH INSTITUTE (AMPRI) నుంచి మనకి ఇప్పుడే అదిరిపోయే విధంగా కొత్త ఉద్యోగాలు విడుదల చేశారు. మరి వీటిలో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అని ఉద్యోగాలు ఉన్నాయి.

ఇందులో భాగంగా మనకు చివరి తేదీ చూసుకున్నట్లయితే జనవరి 4 వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు. 10th, ITI, Diploma అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనక మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా 37,000 నుంచి 66000 మధ్యలో పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు జీతాలు అనేవి ప్రతినెలా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఒక జాబ్స్ కి డిసెంబర్ 10 నుంచి జనవరి 4 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
మొత్తం ఇందులో 13 పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. 18 నుంచి 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైతే అర్హతలు కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి.
Job details :
ఈ ఒక జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే కనుక కచ్చితంగా మీకు 10th, ఇంటర్ మరియు డిగ్రీ వంటి క్వాలిఫికేషన్ తో మీరు అయితే అప్లై చేయొచ్చు.
₹35,400/- to ₹1,12,000/- మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
ఈ యొక్క పోస్టులకు సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగివున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైతే ఛాన్స్ ఉందా వాళ్ళందరూ కూడా వినియోగించుకోండి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Selection process :
ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీకు సెలక్షన్లో రెండు ఎగ్జామ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఎవరైతే వీటిలో క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా స్టేజ్ 3 కైతే వెళ్ళాలి.
Apply process :
యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 10 నుంచి జనవరి 4వ తేదీ వరకు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
ఆఫీసియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకొని మీరైతే హ్యాపీగా అప్లై చేయొచ్చు.