10th అర్హతతో MTS జాబ్స్ | TMC Govt Jobs Notification 2025 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TMC Govt Jobs Notification 2025:

TMC నుండి మనకి అధికారికంగా 02 పోస్టులకు సంబంధించిన MTS –  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే బంపర్ వేకెన్సీస్ అనేవి అధికారికంగా ఇప్పుడే విడుదల చేయడం జరిగింది.. దీనికి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆడ మగ తారతమ్యం లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి రిక్రూట్మెంట్ వివరాలన్నీ కూడా పూర్తిస్థాయిలో తెలుసుకున్న తర్వాత దరఖాస్తులు పెట్టుకోవడానికి ట్రై చేయండి అంటే మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే సమయంలో ఎటువంటి పొరపాట్లు చేయకండి ఎందుకంటే మీకు ఎడిట్ ఆప్షన్ ఒక్కొక్కసారి ఇవ్వరు కదా అటువంటి అప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు కచ్చితంగా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత మాత్రమే దరఖాస్తుల్లో ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోగలరు.

ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి శుభవార్త గానే మనం చెప్పాలి. 10th పాస్ అయినటువంటి వారందరికీ కూడా ఛాన్స్ ఈసారి ఇచ్చారు కాబట్టి ఇది కూడా మంచి శుభవార్త మరియు మనకి పోటీ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ కాబట్టి దేశవ్యాప్తంగా అందరూ అప్లై చేస్తారు కాబట్టి వేకెన్సీ కూడా మనకు దానికి అనుగుణంగానే ఉంటాయి.

MTS. జాబ్స్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నెలవారీ ₹17,500/- జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.. ఈ పోస్టులకు సంబంధించి డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 22 మధ్యలో మీరు దరఖాస్తులు అనేవి అధికారికంగా ఉన్నటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి మీకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు ఇంటర్వ్యూ ఉంటుంది అది కూడా మీకు ఏంటి అంటే జస్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి మరొక ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే దీనికి ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఎవరైనా ఉచితంగా దరఖాస్తులు అనేవి ఒక ఐదు నిమిషాలు కేటాయించి పెట్టుకోవచ్చు.

Organisation :

TMS అనేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రముఖ సంస్థ వారు అధికారికంగా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటటువంటి క్రింది స్థాయి జాబ్స్ యొక్క గ్రూప్ సి లెవెల్ జాబ్స్ గా మనం చెప్పొచ్చు ఎవరైతే ఈ క్రింది స్థాయి జాబ్స్ కి ఇంట్రెస్ట్ ఉన్నారో వారందరూ కూడా కచ్చితంగా వీటికి అయితే మీరు ఒకసారి ట్రై చేయొచ్చు.

Vacancies:

TMC  ద్వారా మనం చూసుకున్నట్లయితే గనుక మొత్తంగా మనకు 02 MTS –  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటటువంటి గ్రూప్స్ లెవెల్ కింద ఈ ఒక జాబ్స్ అన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. ఇవి చిన్న జాబ్స్ ఏ కానీ మనకు జీతాలు కూడా పర్వాలేదు బానే ఉంటాయి ఒక యావరేజ్ గా బానే ఉంటాయి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్నటువంటి సంస్థ కాబట్టి బానే ఉంటాయి. అన్ని రకాల బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. 

Age :

TMS ద్వార విడుదల చేసినటువంటి ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ ఎవరు పెట్టుకోవచ్చు అంటే కనీసం 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలు క్రిష్ణంగా వయసు కలిగి ఉన్నటువంటి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంటే చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

 మనకు విడుదల చేసినటువంటి మల్టీ టాకింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కేవలం మీకు పదో తరగతి క్వాలిఫికేషన్ ఉంటే చాలు అందుకని ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న పరవాలేదు కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ జాబ్స్ అన్ని కూడా కాస్త చిన్న జాబ్స్ అన్నమాట అది మాత్రం బుర్రలో పెట్టుకొని మీరు అప్లై చేసుకోండి.

Salary :

ఈ పోస్టులకు ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళందరికీ కూడా నెలవారీ మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే ₹17,500/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది మరియు దీంతో పాటు మిగతా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏవైతే బెనిఫిట్స్ ఉంటే అవి కూడా మీకు వర్తిస్తాయి.

Selection process :

మనకి ఇక సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దీనికి సంబంధించినటువంటి పరీక్ష అనేది ఉంటుంది దాంట్లో కాలిపోయిన వారందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్ స్టేజిలో చేసేసి అన్ని సక్రమంగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రం మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

Fee :

ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీచర్ లేదు ఎవ్వరైనా కూడా అంటే ఆడవారు కానీ మగవారు కాని జాబు వారైనా కూడా మీరు ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి సంస్థ ద్వారా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

Apply process :

TMC వారికి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైటు విసిట్ చేసిన తర్వాత అప్లికేషన్స్ అనేవి మీరు చక్కగా పెట్టుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

Official Notification

Apply online

Official Website 

Leave a Comment

error: Content is protected !!