AP District Court New Notification Out 2026:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీస్ లో పనిచేయడానికి సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్, కోఆర్డినేటర్ మరియు రికార్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల కోసం కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
అన్ని జిల్లాలకు సంబంధించిన వారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 10th లేదా ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే జనవరి 27 వరకు కూడా అప్లై చేసుకున్న చాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి 18 నుంచి కరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా మనకు మొత్తం పోస్టులు 35 వరకు కూడా విడుదల చేశారు. అయితే ఈ యొక్క జిల్లా కొట్టు ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయితే కనుక సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇవ్వడంతో పాటు ప్రతినెలా కూడా పోస్ట్ ఆధారంగా చేసుకొని 25 వేల రూపాయల నుంచి 80 వేల మధ్యలో మీకు జీతాలు అనేవి ఇస్తారు.
మనకు జిల్లా కోర్టు సంబంధించిన జాబ్స్ కాబట్టి సొంత జిల్లాలో ఉంటూ మీరు పని చేసుకోవచ్చు హ్యాపీగా ప్రతిరోజు కూడా ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే విధంగా మనకు ఈ యొక్క జాబ్స్ అయితే మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి కాబట్టి క్వాలిఫికేషన్ ఉంటే కనుక తప్పకుండా నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మీకు అర్హతలు ఆసక్తి ఉన్నట్లయితే మాత్రం మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి.
Organisation :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విభాగంలో పనిచేయడానికి ఈ యొక్క సంస్థ వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Age:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోండి.
Vacancies :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనకు మొత్తం 35 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు తాత్కాలిక విధానంలో విడుదల చేయడం జరిగింది.
Salary :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక 28 వేల రూపాయల నుంచి 90 వేల మధ్యలో జీతాలు అనేవి ఇస్తారు.
Important Dates :
జిల్లా కొట్టు దేవాదాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే జనవరి 12 నుంచి జనవరి 27 మధ్యలో రైతు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Qualification :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోటి ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10th, Any Degree అర్హతలతో మీరు ఇక్కడ విడుదల చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు రికార్డ్ అసిస్టెంట్ దీనితోపాటు ఆఫీస్ కోఆర్డినేటర్ అనే జాబ్స్ కి అప్లై చేయొచ్చు.
Apply process :
జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
10th class pass