SSC CGL Exam Schedule Out 2026:
Staff Selection Commission – SSC నుండి ఇప్పుడే ప్రధానంగా మనకు COMBINED GRADUATE LEVEL EXAMINATION – CGL సంబంధించినటువంటి పరీక్ష తేదీలనేవి రావడం జరిగింది.
![]()
అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక 12,256 ఉద్యోగాలు ఇందులో మనకు రిలీజ్ చేయడం మనకు తెలిసిందే. వీటికి సంబంధించి మనకి ఈరోజు TIER – 1 పరీక్షలకు సంబంధించినటువంటి ఆఫీషియల్ షెడ్యూల్ అనేది వచ్చేసింది.
ఈ పరీక్షలు మనకు సెప్టెంబర్ 30 2026 నుంచి మొదలుకొని అక్టోబర్ 30 2026 వరకు కూడా కంప్యూటర్ ఆధారిత విధానంలో మనకి ఒక పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నారు.
యాక్చువల్ గా మనకో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది మనకు మే నెలలో విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారా అటువంటి వాళ్ళకి 25 వేల నుంచి లక్ష రూపాయలు మధ్యలో మీకు జీతాలు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి పూర్తి వివరాలు కోసం అఫీషియల్ నోటిఫికేషన్ సందర్శించి మరొకసారి డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా తెలుసుకునే ప్రయత్నం చేయండి..
అయితే ప్రస్తుతం మనకే ఎగ్జామినేషన్ తేదీలు వచ్చాయి కానీ హాల్ టికెట్లు అయితే ఇంకా ఆఫీసర్ వెబ్సైట్లో అనౌన్స్ అయితే చేయలేదు. మరి వీటికి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్లు అనేవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే మీ యొక్క పరీక్ష తేదీకి ముందుగానే అనగా మనకు ఒక వారం ముందుగానే హాల్ టికెట్ అనేది ఆఫీసర్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. కావున మీకు ఎగ్జామినేషన్ డేట్ కి ఒక పది నుంచి వారం రోజులు ముందు మీరు ఒకసారి చెక్ చేసుకోండి.