India Post office Jobs 2026:
పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేసే విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 23757 పోస్టల్ అనేవి అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది.
10th పాస్ అయినటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కూడా ఈ పర్టికులర్ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టొచ్చు. మనకి యాక్చువల్ గా ప్రతి సంవత్సరం కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు నిరుద్యోగుల కోసం ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మనకు ఈ ఏడాది కూడా మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా వివిధ సర్కిల్స్లో నోటిఫికేషన్ అయితే వచ్చాయి.
18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి కాంటినెంట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. ఈనెల 21వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. AP లో 917 & TG లో 419 దొరకడం జరిగింది.
- Indiapost యొక్క ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీరు న్యూ కాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేయండి
- అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత యూసర్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయబడి ఉంటుంది
- అక్కడి నుంచి మీరైతే డీటెయిల్ నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేయొచ్చు