SSC Phase XIV Admit Card Out Download 2026 || SSC Official update

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC Phase XIV Admit Card Out Download 2026:

Staff selection commission – SSC నుండి ప్రధానంగా మనకు అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి హాల్ టికెట్లు అయితే అందుబాటులోకి రావడం జరిగింది.

దీనికి గతంలోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం మనం గమనించాము. 3000+ వేకెన్సీస్ అనేది ఇందులో మనకు రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన దరఖాస్తులు అనేవి మనకు ఏప్రిల్ 13 నుంచి మేము నాలుగో తేదీ వరకు కూడా అప్లై చేసుకున్నారు. పరీక్ష అనేది సెప్టెంబర్ 16 నుంచి 26 తేదీలలో మధ్యలో మీకు నిర్వహిస్తున్నట్లు కూడా అధికారికంగా అప్డేట్ కూడా ఇచ్చారు..

ఈ జాబ్స్ కి సంబంధించి 10వ తరగతి 12వ తరగతి గ్రాడ్యుయేషన్ విద్యార్హతలతో మధుర మనకు మల్టిపుల్ వేకెన్సీస్ కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. సెలక్షన్ ఎక్సమ్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

Admit Card – How to Download :

  • SSC Phase XIV సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ముందు ఓపెన్ చేసుకోండి
  • ADMIT CARD డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేయండి

Admit Card Download

Official Website

Leave a Comment

error: Content is protected !!