రైల్వే లో 22,000+ గ్రూప్ జాబ్స్ | Railway Group D Recruitment 2026 | 10th Base Railway Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway Group D Recruitment 2026:

RRB – రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు అధికారికంగా గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి 22 వేల పోస్టల్ తో కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది.

10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క రైల్వే శాఖలో విడుదల చేసినటువంటి గ్రూప్ డి ఉద్యోగాలకి అప్లై చేస్తూనే ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక జనవరి 31 నుంచి మార్చి మూడో తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకుని ఛాన్స్ ఉంది.

ఈ జాబ్ కి ఎగ్జామ్ ఉంటుంది దానితోపాటు మీకు ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి రన్నింగ్ వంటివి ఉంటాయి వాటిలో క్వాలిఫై అయితే అప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Organisation :

రైల్వే శాఖ నుంచి మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

Age:

రైల్వే శాఖలో విడుదల చేసినటువంటి రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకి 18 నుంచి 33 సంవత్సరాలు వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

రైల్వే శాఖల ఉద్యోగాలకు సంబంధించిన అప్లై చేసుకోవాలి అంటే 10th, ITI విద్యార్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

NIAB లో 10th అర్హత తో జాబ్స్ | NIAB Notification Out 2026 | Central Govt Jobs 2026

Selection process :

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు విడుదల చేసిన గ్రూప్ డి ఉద్యోగాలకి మొదటిగా మీకు ఒక పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష అయిపోయిన తర్వాత మీకు రన్నింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా క్వాలిఫై అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Salary :

రైల్వే శాఖలో విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ లీలో మీరు సెలెక్ట్ అయినట్లయితే నెలవారి మీకు ₹18,000/- to ₹56,000/- జీతం ఇవ్వటం జరుగుతుంది అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇంకా చాలా రకాల అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్ కాబట్టి మీకు క్వార్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

రైల్వే శాఖ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి జనవరి 31 నుంచి మార్చి రెండవ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు.

Apply process :

రైల్వే శాఖలో ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి రైల్వే డిపార్ట్మెంట్ యొక్క ఆఫీషయల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Official Notification – Short

Apply Online

4 thoughts on “రైల్వే లో 22,000+ గ్రూప్ జాబ్స్ | Railway Group D Recruitment 2026 | 10th Base Railway Jobs”

Leave a Comment

error: Content is protected !!