TG Fire Fighter Notification 2026:
తెలంగాణ రాష్ట్రంలో అగ్నిమాపక విపత్తు ప్రతిస్పందన తెవసర మరియు పౌర రక్షణ శాఖలో భాగంగా మనకు 751 ఫైర్ ఫైటర్ ఉద్యోగాలు భర్తీ కోసం ఎప్పుడు అధికారికంగా నోటిఫికేషన్ రావడం జరిగింది.
TGLPRB నుంచి మనకి అధికారకంగా ఈ జాబ్స్ కి సంబంధించి మనకు జూలై 29వ తేదీన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.
10 + 2 అర్హత కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా జాబ్స్ కి అప్లై చేసుకుని విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది.
హైదరాబాద్లో మొత్తం మనకు 751 ఉద్యోగాలైతే విడుదల చేయడం జరిగింది. వీటికి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
₹24,280/- to ₹72850/- ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది.. వీటికి అదనంగా మీకు బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది.
Other Details :
- తప్పకుండా మీకు సంబంధిత కాస్ట్ సర్టిఫికెట్ అనేది నోటిఫికేషన్ తేదీకే కావాల్సి ఉంటుంది
- అధికారిక వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తులు పెట్టుకొని ఛాన్స్ ఉంటుంది
- 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు.
- SC, ST వారికి 5 సంవత్సరాలలో రిలాక్సేషన్ ఉంటుంది
- OBC వాళ్లకి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది