TG Police Notification 2026:
Telangana state level Police Recruitment Board – TGLPRB ద్వారా జైల్లో శాఖలో 208 పోస్టులకు TG Prisons Warder Notification 2026 వచ్చింది.
![]()
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్ రానే వచ్చింది. కనీసం 12వ తరగతి విద్య రహత కలిగి ఉన్నటువంటి మహిళలు పురుషులు అప్లై చేసుకునే విధంగా జైలు వార్డెన్ విభాగంలో 2008 వేకెన్సీస్ తో ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
మరి వీటికి సంబంధించి మనకు జూలై 29వ తేదీన నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టడం అయితే జరిగింది. ₹24280/- to ₹72850/- వరకు కూడా మీకు నెలవారి జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పరవాలేదు అప్లై చేయవచ్చు. సెలక్షన్లో చూసుకుంటే ఎగ్జామ్తో పాటు మీకు ఫిజికల్ టెస్టులు ఉంటాయి అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా చూస్తారు.
కావున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కచ్చితంగా ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టే ప్రయత్నం కూడా చేయండి. ఈసారి మనకు వెహికల్స్ పరవాలేదు బానే ఉన్నాయి అయితే కాంపిటీషన్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది.
Age:
- ఈ యొక్క జైలు వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే మహిళలకు పురుషులకి కూడా కనీస వయస్సు 18 నుంచి గరిష్ట వయస్సు 27 వరకు కూడా అప్లై చేయవచ్చు.
- SC, ST – 5 Years
- OBC – 3 Years
Qualification :
ఈ యొక్క TG Prisons Warder Notification 2026 జాబ్ కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్ కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి పురుషులు మరియు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేయొచ్చు. July 29th, 2026 నాటికి కచ్చితంగా మీకు ఈ ఒక క్వాలిఫికేషన్ అయితే కావాలి.
Vacancies :
- జైలు వార్డెన్ (Male) – 196
- జైలు వార్డెన్ (Female) – 12
- మొత్తం పోస్టులు – 208
Selection process :
ఈ యొక్క TG Prisons Warder Notification 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ చూసుకున్నట్లయితే గనక అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఎలక్షన్లో మొదట మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు ఉంటాయి. ఇందులో మీకు రన్నింగ్ వంటి ఈవెంట్లు ఉంటాయి. ఇది కంప్లీట్ అయిన వాళ్ళకి తర్వాత దశలో ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి చూస్తారు. ఇది కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Salary :
₹24280/- to ₹72,850/- వరకు మీకు జీతాలు అనేవి ప్రతినెలా కూడా చెల్లించడం అయితే జరుగుతుంది.
Important Dates :
Notification Date : July 29th
Apply process :
- TGLPRB సంబంధించిన పోలీసు వెబ్సైట్ అనేది ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి
- జైలు వార్డెన్ సంబంధించిన TG Prisons Warder Notification 2026 ఓపెన్ చేయండి
- దరఖాస్తులు ఆన్లైన్ విధానంలోనే సపోర్ట్ చేయాలి