Anganwadi 15th Recruitment 2026:
తెలంగాణలో అంగనూరు ఉద్యోగులకు సంబంధించిన హైదరాబాద్ జిల్లాకి సంబంధించిన Anganwadi 16th Recruitment 2026 వచ్చేసింది.

హైదరాబాద్ జిల్లాలోని మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో గల ఐదు ఐ సి డి ఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేయడానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి.
మనకి ఇక్కడ టోటల్గా చూసుకుంటే 151 వేకెన్సీ అయితే టోటల్గా విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ టోటల్గా చూసుకుంటే 181 వేకెన్సీ అయితే టోటల్గా విడుదల చేయడం అయితే జరిగింది జూలై 29 నుంచి మొదలుకొని ఆగస్టు 22 సాయంత్రం 5:00 వరకు మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
Anganwadi Syllabus & Interview Materials Download
Age:
అంగన్వాడి జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీస వయసు 18 మాక్సిమం వయస్సు 35 వరకు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు ఆవాలు అయితే అప్లై చేయొచ్చు.
Qualification :
- అంగన్వాడీ టీచర్ – ఇంటర్ పాస్
- అంగన్వాడి హెల్పర్ – 10th Pass
Vacancies :
- చార్మినార్ – 40
- గోల్కొండ – 27
- ఖైరతాబాద్ – 17
- నాంపల్లి – 38
- సికింద్రాబాద్ – 59
మొత్తంగా చూసుకుంటే 181 వేకెన్సీస్ అనేవి మనకు అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది.
Selection process :
అంగన్వాడికి సంబంధించిన Anganwadi 16th Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎక్సమ్ ఏమీ ఉండదు కానీ మెరిట్ మార్కులు మరియు దీనికి సంబంధించినటువంటి Interview ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
Salary :
- అంగన్వాడీ టీచర్ – ₹11500/-
- అంగన్వాడి హెల్పర్ – ₹9000/-
Important Dates :
Apply Start : July 29th
Apply End : Aug 22nd
Apply process :
- TGWDSW పోర్టల్ ఓపెన్ చేయండి
- Hyd జిల్లా Anganwadi 16th Recruitment 2026 అనేది చూసుకోండి
- దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టుకోండి.