ప్రభుత్వ గుమస్తా జాబ్స్ || SKAUK Clerk Notification 2026 || Central Govt Clerk Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SKAUK Clerk Notification 2026:

Shri Krishna Aayush University Kurukshetra – SKAUK నుండి మనకి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన SKAUK Clerk Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

SKAUK Clerk Notification 2026

ఈ SKAUK Clerk Notification 2026 జాబ్ కి సంబంధించి అప్లై చేసే వాళ్లకు సంబంధించి మహిళలు పురుషులు కూడా అప్లై చేసుకొని ఎలిజిబులిటీ ఇవ్వడం చాలా మంచి విషయం గా చెప్పొచ్చు. చెప్పొచ్చు.  జస్ట్ క్వాలిఫికేషన్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేయొచ్చు.

₹ 38,000/- నెల జీతం కలిగి ఉన్న వారు APPLY చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది.

ఇంకొక విషయం ఏంటంటే ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళకి టైపింగ్ స్కిల్స్ కూడా తప్పకుండా మీకు వచ్చి ఉండాలి. ఏజ్ కూడా మనకు కనీసం 18 దాటాలి గరిష్టంగా 42 వరకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గా చెప్పొచ్చు అంటే మీకు జాబ్ సెక్యూరిటీ కానీ ఇతర బెనిఫిట్స్ కానీ చాలా బాగుంటాయి. వీటికి మీరు అప్లై చేయాలంటే జూలై 30 నుంచి ఆగస్టు 21 వరకు అప్లై చేయొచ్చు.

12th అర్హతతో జైలు లో జాబ్స్ 

BDL లో 147 జాబ్స్ 

అంగన్వాడీలో 181 జాబ్స్ 

Age:

ఈ గుమస్తా ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళకి 18 నుంచి 42 సంవత్సరాలు గరిష్టపోయిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహిళలు గాని పురుషులు గాని ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ మనకు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవ్వడం జరిగింది.

Qualification :

ఈ యొక్క SKAUK Clerk Notification 2026 జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే కనీసం క్వాలిఫికేషన్ చూస్తుంటే Any Degree ఉండాలి దానితో పాటుగా మీకు టైపింగ్ సంబంధించినటువంటి నైపుణ్యం చేసుకున్నట్లయితే 30 WPM ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దానితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు.

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి స్టాఫ్ నర్స్, క్లర్క్, ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్ వంటి ఉప్పల రకాల జాబ్స్ అనేవి రావడం జరిగింది. పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగాలుగా చెప్పవచ్చు.

Selection process :

ఈ యొక్క SKAUK Clerk Notification 2026 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించిన సెలెక్షన్ లో భాగంగా మనకు ఒక ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది.. మీకు  ఇంటర్వ్యూ మాత్రం లేదు. ఇక ఫైనల్ గా సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 

Salary :

ఈ యొక్క జీతాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి మీకు శాలరీ చేస్తున్నట్లయితే ₹38,000/-  వరకు కూడా మీకు నెలవారి  ఇవ్వడం అయితే జరుగుతుంది.

Important Dates :

  • Apply Start : July 30th
  • Apply End : Aug 21st

Join Whatsapp Channel

Apply process :

  • SKAUK – Official Website  ఓపెన్ చేసుకోండి
  •  మీ యొక్క అప్లికేషన్ వివరాలన్నీ ప్రాపర్ గా ఫీల్ చేసుకోండి
  •  ఫైనల్ గా ఆన్లైన్ విధానంలో గడుపు అప్లై చేసుకోండి

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!