Supreme Court New Jobs Out 2026:
సుప్రీంకోర్టు నుంచి మనకు కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించి క్లర్క్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. వీడికి అప్లై చేసే వారందరికీ కూడా వయస్సు 20 నుంచి 32 సంవత్సరాలు మధ్య కలిగి ఉండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే వారైతే అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
నిద్ర సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకు లక్ష రూపాయలు పైగానే జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం పోస్టులు 90 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇంత ఎక్కువ వేకెన్సీస్ తో ఈ మధ్యకాలంలో మనకు మంచి నోటిఫికేషన్ అంటూ ఏమీ లేవు ఇప్పుడు వచ్చింది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి సబ్మిట్ చేయవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మొదటి మీకు ఎగ్జామ్ పెడతారు ఇంటర్వ్యూ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
Organisation :
సుప్రీంకోర్టు నుంచి అధికారికంగా చాలా రోజుల తర్వాత మనకు క్లక్కు ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్టు విధానంలో అంటే పర్మినెంట్ కాదు స్వల్పకాలంగా టెంపరరీ బేసిస్ కింద తీసుకోవడానికి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది.
Age:
సుప్రీంకోర్టు నుంచి రిలీజ్ చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 20 నుంచి 32 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయడానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ద్వారా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Qualification :
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించి మీరు కాంట్రాక్ట్ జాబ్స్ కి అప్లై చేయడానికి లాబ్ విభాగంలో డిగ్రీ అనేది కంప్లీట్ చేసినట్లయితే కనుక మీరు అప్లై చేయొచ్చు.
Vacancies :
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్ గా 90 పోస్టులకు సంబంధించిన క్లర్క్ కం రీసర్చ్ అసోసియేట్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ జాబ్స్ అంటే టెంపరరీ బేసిక్స్ కింద కొన్ని రోజులు పాటు తీసుకోవడం జరుగుతుంది.
Salary :
సుప్రీంకోర్టు తీగల కు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా క్లర్క్ విభాగంలో పనిచేస్తూ నెలవారి మీకు ₹1,00,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్ లో మొదటి మీకు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో పరీక్ష అనేది నిర్వహించిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది వీలైతే స్కిల్ టెస్ట్ కూడా పెడతారు అన్ని కూడా సక్రమంగా మీరు సెలెక్ట్ అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Apply process :
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు.