అంగన్వాడీ లో 15,274 జాబ్స్ | Anganwadi 15274 Vacancies 2026 | Latest Jobs in Telugu

Anganwadi 15274 Vacancies 2026:

అంగన్వాడిలో పని చేయడానికి సంబంధించి రాష్ట్రంలోని ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం అందుతూ ఉంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో భాగంగా 15274 అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్ట్లు అయితే ఉన్నాయి. 10th, 7th వంటి విద్యార్థులు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మనకు ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా విడుదల చేయబోతున్నారు. అయితే వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు కూడా ఈ సంస్థ చెబుతుంది.

గత కొంతకాలంగా మనకు పదోన్నతులు కావచ్చు పదవి విరమణ కారణంగా భారీ మొత్తంలో అంగన్వాడీలలో పెద్ద ఎత్తున ఖాళీలు అయితే మిగిలిపోయాయి.

₹15,000/- వరకు మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది ప్రతి నెల కూడా ఇది మనకు ఫిక్స్డ్ చేద్దాం గా చెప్పొచ్చు. దీనికి అప్లికేషన్స్ అనేవి మీరు ఉచితంగానే మీ గ్రామంలోని పెట్టుకోవచ్చు మరి పోస్టింగు కూడా మీకు దగ్గరలోనే అంగన్వాడీ కేంద్రాలలో ఇవ్వడం జరుగుతుంది.

దీనికి స్థానికంగా ఉన్నటువంటి మహిళలు మాత్రమే అర్హులు కాబట్టి మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలలో మాత్రమే మీరు పని చేయడానికి అర్హులు.

దీనికి అప్లై చేసుకోవడానికి గరిష్టంగా ఆడవారికి సంబంధించి 35 సంవత్సరాలు వరకు కూడా వయోపరిమితి ఉంటుంది. దీంతో పాటు మీకు రిలాక్సేషన్ కూడా కచ్చితంగా మీ యొక్క కేటగిరి ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది.

ఇందులో మీరు చేయాల్సిన పని ఏంటంటే గనుక అంగన్వాడీ కేంద్రాలలో ఉన్నటువంటి చిన్న పిల్లలకు సంబంధించినటువంటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి. వాటితో పాటు వాళ్ళని ఆడించడం కావచ్చు వాళ్లకి తిండి తినిపించడం కావచ్చు గుడ్లు పంపిణీ చేయించడం కావచ్చు వారి యొక్క సంరక్షణ బాధ్యతలని కూడా ప్రతిరోజు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు ఈరోజు మనకు న్యూస్ పేపర్ లో ఈ క్లిప్పింగ్ అయితే రావడం జరిగింది త్వరలోనే నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశం కూడా ఉంటుంది.

దీనికి జాబ్ సెలక్షన్ లో ఏ విధమైన ఎగ్జామ్ లేదు, ఏ విధమైన పరీక్ష లేదు కేవలం స్థానికంగా ఉన్నటువంటి ఆడవారికి మాత్రమే మీకు దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలలో జాబ్ ఇచ్చే విధంగా ఈ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది.

Leave a Comment

error: Content is protected !!