PF ఆఫీస్ లో జాబ్స్ | NPS Trust Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NPS Trust Recruitment 2026:

National pension system trust నుండి ఇప్పుడే అధికారికంగా మనకు కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించి రీసెర్చ్ అసిస్టెంట్ కన్సల్టెంట్ మరియు సీనియర్ కన్సల్టెంట్ అనే జాబ్స్ అని రిలీజ్ చేయడం జరిగింది.

ఈ ఒక జాబ్స్ కి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. వీటికి సంబంధించినటువంటి జీతాలు అనేవి లక్ష రూపాయలకు పైగానే నిలబడి పొందే ఛాన్స్ ఉంటుంది.

డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు స్క్రీనింగ్ కూడా ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 12 నుంచి మార్చి 5 వరకు కూడా అప్లై చేయొచ్చు.

Organisation :

National pension system trust అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ నుంచి మనకు అధికారికంగా బంపర్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా అప్లై చేసే వెసులుబాటు కూడా ఇవ్వడం జరిగింది.

IncomeTax లో జాబ్స్ | IncomeTax Department Recruitment 2026 | Latest Jobs in Telugu

Age:

National pension system trust సంబంధించి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చా.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

National pension system trust సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక LLB, LLM, CA, MBA నువ్వంటే అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

National pension system trust ద్వారా మనకి రీసెర్చ్ అసిస్టెంట్ కన్సల్టెంట్ మరియు సీనియర్ కన్సల్టెంట్ అనే జాబ్స్ అనేవి కాంటాక్ట్ విధానంలో రిలీజ్ చేయడం జరిగింది.

Salary:

రీసెర్చ్ అసిస్టెంట్ కన్సల్టెంట్ మరియు సీనియర్ కన్సల్టెంట్ సంబంధించిన జాబ్స్ కి ఎంపికైనట్లయితే నెలవారీ మీకు లక్ష రూపాయలకు పైగానే చేతులందరూ పొందవచ్చు ఎందుకంటే ఉన్నత స్థాయి జాబ్స్ కాబట్టి జీతాలు కూడా అంతే ఉన్నత స్థాయిలో ఉంటాయి.

Selection process :

National pension system trust సంబంధించిన జాబ్స్ కి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు స్క్రీనింగ్ అనేది నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.

Important Dates :

National pension system trust సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి మనకు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 5 వరకు కూడా అప్లై చేయొచ్చు.

Apply process :

National pension system trust సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది అధికారికంగా ఉంటుంది దాంట్లోనే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి మొత్తం చదువుకున్న తర్వాత అర్హత ఉంటే అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!