Telangana Revenue Department Recruitment 202:
Telangana revenue department నుండి మనకి 5954 ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రామీణ రెవెన్యూ శాఖలో భాగంగా ఉన్నటువంటి గ్రామ పాలన ఆఫీసర్ – GPO ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉన్నారు.

అయితే దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకు గతంలో ఉన్నటువంటి VRO, VRA బదిలీల ద్వారా ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది.
యాక్చువల్‌గా ఇందులో మనకు మొత్తం గా 10,954 పోస్టులు ఉండగా గతంలో పనిచేస్తున్నటువంటి వీఆర్వో వీఆర్ఏలకు డైరెక్ట్ గా తీసుకుంటారు సగం పోస్టులు మరొక సగం పోస్టులనేవి డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే నియామకాల ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
AIIMS లో బంపర్ జాబ్స్ | AIIMS BECIL Recruitment 2026 | Latest Jobs in Telugu
12th, Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే విసులు పట్టుకోవడం జరిగింది. 18 నుంచి 34 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఈ చెప్పడం జరిగింది.
Job Details :
తెలంగాణలో మనకు రెవెన్యూ విభాగంలో పనిచేయడానికి సంబంధించి కొత్తగా మనకు రెవెన్యూ శాఖలో గ్రామీణ పాలనాధికారి అనేటటువంటి సభార్డినేటర్ సర్వీస్ నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుంది.
PF ఆఫీస్ లో జాబ్స్ | NPS Trust Recruitment 2026 | Latest Jobs in Telugu
ఇందులో కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మూడు సంవత్సరాలు పాటు ప్రొఫెషన్ పీరియడ్ కూడా ఉంటుందని చెప్తున్నారు.
Vacancies :
ఈ యొక్క రెవెన్యూ విభాగంలో మొత్తంగా చూసుకున్నట్లయితే 10954 పోస్టులు ఉండగా, కొన్ని పోస్టులేమో గతంలో పనిచేసిన విఆర్ఓ వీఆర్ఏలకు ఇవ్వక మరికొన్ని పోస్టులేమో నార్మల్ గా డైరెక్ట్ గా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు.
అంటే ఇందులో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు 5900 కు పైగానే వేకెన్సీస్ అనేవి ఉంటే ఎందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి.
Qualification :
ఈ యొక్క గ్రామ పాలనాధికారి ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి మీకు కనీసం 12th, Any degree నువ్వంటే అర్హతలు ఉన్నట్లయితే గనక అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
Age:
గ్రామ పాలనాధికారి ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేద్దామని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీకు నోటిఫికేషన్ లో ఏం జారీ చేశారంటే 18 సంవత్సరాలు కన్నా తక్కువ ఉండకూడదు అలాగే 34 సంవత్సరాలు కన్నా కూడా ఎక్కువ ఉండకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది.
Salary :
రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిలీజ్ చేసిన గ్రామ పాలనాధికారి ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయితే మీకు ₹34,000/- జీతం అనేది ప్రతి నెలకొడానికి ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క గ్రామ పాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి గ్రామ పాలనాధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అనేది ఇంకా అఫీషియల్ గా రాలేదు త్వరలో రిలీజ్ చేస్తామని ఈరోజు న్యూస్ పేపర్ లో వచ్చింది కాబట్టి దాన్ని గమనించండి అప్పుడప్పుడు న్యూస్ పేపర్ కూడా చదువుతూ ఉండండి దాని ద్వారా మీకు నోటిఫికేషన్ రాగానే తెలుస్తుంది.