10th అర్హతతో 283 జాబ్స్ || Naval Dockyard Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Naval Dockyard Notification 2026:

Naval Dockyard ఇప్పుడే మనకు 283 పోస్టులకు ఆప్రెంటీస్ Naval Dockyard Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

Naval Dockyard Notification 2026

మరి Naval Dockyard Notification 2026 కి సంబంధించిన ఏజ్ లిమిట్ అనేది కనీసం 14 కొన్ని జాబ్స్ కి కావాలి మరికొన్ని జాబ్స్కేమో 18 సంవత్సరాలు మినిమం ఉండాలి వాళ్లయితే అప్లై చేయొచ్చు.

మనకి జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మీకు మెరిట్ మార్కులు ఎగ్జామినేషన్తో పాటు మెడికల్ చెకప్ ఉంటుంది మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటికి సంబంధించి దరఖాస్తులు పెట్టాలి అనుకుంటే ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ విడుదలైన తేదీ నుంచి 21 రోజులు పాటు మీరు పెట్టుకొని అవకాశం ఉంటుంది కాబట్టి అక్టోబర్ చివరి వరకు కూడా అప్లై చేయొచ్చు.

Age:

Naval Dockyard Notification 2026 లో భాగంగా మనకు రెండు రకాల పోస్టులు విడుదల చేశారు కాబట్టి కొన్ని పోస్టులకు సంబంధించి కనీస వయసు 14 మరికొన్ని పోస్టులకు సంబంధించిన కనీస వయసు 18 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

8th / 10th/ ITI అర్హతలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్పుడే చేసుకుని ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇదొక మంచి విషయం గా చెప్పొచ్చు.

ITBP లో బంపర్ జాబ్స్ 

కెనరా బ్యాంకులో 3500 జాబ్స్

ఇంటర్వ్యూ పెట్టి జాబ్ సెలక్షన్ 

Vacancies :

ఈ యొక్క Jobs కు సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు చూసుకుంటే టోటల్గా మనకు 283 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు Non ITI & ITI విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి అప్రెంటిస్ విధానంలో రిలీజ్ చేశారు. అంటే పర్మినెంట్ జాబ్స్ ఏమీ కాదు ఆ ప్రింటిస్ అంటే మీకు కొన్ని రోజులు పాటు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. 

Salary : 

  • Rigger: 6800/-
  • Crane Operator: ₹8200/-
  • Other Posts: ₹9600/-

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా జాబ్ సెలక్షన్లు భాగంగా మనకు దీనికి సంబంధించిన ఎగ్జామ్తోపాటు మీకు మెరిట్ మార్కులు కూడా చూస్తారు దాంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ జాక్ అప్ కూడా తప్పనిసరిగా మీకైతే నిర్వహించడం జరుగుతుంది.

  • మనకు ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే మొత్తం మనకు 100 మార్క్స్ కి ఎగ్జామ్ పెడతారు.
  • రెండు గంటల పాటు మీకు సమయం ఇవ్వడం జరుగుతుంది.
  • జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ అనే టాపిక్స్ ఉంటాయి. 

Important Dates :

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజులు పాటు పెట్టొచ్చు కాబట్టి మనకి ఇది అక్టోబర్ ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో రావడం జరుగుతుంది కాబట్టి మనకి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది.

Apply process : 

  • నావల్  డాక్ యార్డ్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  ముందు నోటిఫికేషన్ తో పాటు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చదవండి
  •  దరఖాస్తులనేవి పెట్టుకోండి

Official Notification

Leave a Comment

error: Content is protected !!