AP DWCWEO Notification Out 2026:
జిల్లా మహిళా మరియు శశి సంక్షేమ సాధికారిక అధికారి అల్లూరి సీతారామరాజు జిల్లా కి సంబంధించినటువంటి మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడమైతే జరిగింది.
ఇందులో భాగంగా మనకి కుక్ సెక్యూరిటీ గార్డ్ నైట్ గాడ్స్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన జాబ్స్ అని కూడా కాంట్రాక్ట్ విధానంలో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. 25 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు. మార్చి 25 వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు.
సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ ఇవ్వడం ఇందులో మంచి విషయంగా చెప్పొచ్చు. ఎలాంటి ఎక్సమ్ కానీ అప్లికేషన్ ఫీజ్ కాని లేదు ఫ్రీ గానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎగ్జామ్ కూడా లేకుండా సొంత జిల్లాలో మెరిట్ ఆధారంగా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
జిల్లా మహిళా మరియు శశి సంక్షేమ సాధికారిక అధికారి అల్లూరి సీతారామరాజు జిల్లా సంబంధించి మనకు ఈ ఒక జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారు కూడా అప్లై చేయొచ్చు.
Age:
జిల్లా మహిళా మరియు శశి సంక్షేమ సాధికారిక అధికారి అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.
Qualification :
10th, 12th, Any Degree నువ్వంటే అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఎలిజిబిలిటీ ఉంటుంది.
Salary :
జిల్లా మహిళా మరియు శశి సంక్షేమ సాధికారిక అధికారి అల్లూరి సీతారామరాజు జిల్లా సంబంధించిన జాబ్స్ కి సెలెక్ట్ అయితే కనుక మీకు ₹7,944/- to ₹18,536/- జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
జిల్లా మహిళా మరియు శశి సంక్షేమ సాధికారిక అధికారి అల్లూరి సీతారామరాజు జిల్లా సంబంధించి ఈ విధమైన ఎగ్జామ్ లేదు అప్లై చేయలేదు జస్ట్ మీరు అప్లై చేసుకుంటే ప్రధానంగా సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
జిల్లా మహిళా మరియు శశి సంక్షేమ సాధికారిక అధికారి అల్లూరి సీతారామరాజు జిల్లా సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు విషయం ఇచ్చినట్లయితే కనుక మీరు అప్లికేషన్ అనేవి పెట్టుకోవాలి అంటే మార్చి 10వ తేదీ నుంచి మార్చి 25 వరకు కూడా సాయంత్రం 5:00 వరకు మీకు సమయం ఇవ్వడం జరిగింది.
Apply process :
జిల్లా మహిళా మరియు శశి సంక్షేమ సాధికారిక అధికారి అల్లూరి సీతారామరాజు జిల్లా సంబంధించిన విషయాలు వెబ్సైట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి కదా దరఖాస్తు పెట్టొచ్చు.