ఎయిర్ ఫోర్సులో జాబ్స్ || IAF Agniveervayu Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IAF Agniveervayu Notification 2026:

The Indian Air Force (IAF) నుంచి మనకి ప్రధాన Non – Combatant పోస్టులకు సంబంధించి IAF Agniveervayu Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

IAF Agniveervayu Notification 2026

ఈ యొక్క IAF Agniveervayu Notification 2026 ద్వారా మనం చూస్తున్నట్లయితే Hospitality మరియు హౌస్ కీపింగ్ విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.వీటికి సంబంధించి అండ్ మ్యారీడ్ పురుషులు అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. 

10th పాస్ అయినా వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ గా మనకు ఆఫ్లైన్ విధానంలో అయితే ఉంటుంది. వీటికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే ఆగస్టు 17 2026 వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మనకి బెస్ట్ పార్టీ ఏంటి అంటే ఏ క్యాటగిరి అయినప్పటికీ కూడా దరఖాస్తు ఫీజు అనేది లేదు అంటే ఉచితంగా ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ వెబ్సైట్లోనూ ఎన్నున్నాయి అనేది త్వరలో తెలియచేస్తామని డీటెయిల్స్ లో ఇచ్చారు.

BPCL లో 154 జాబ్స్ 

Railway TC Notification 2026

Anganwadi 15th Recruitment 2026

Age:

ఈ యొక్క IAF Agniveervayu Notification 2026 పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం మీకు Jan 1st, 2005 to July 1st 2009 అనగా మీకు 22 సంవత్సరాలు ఉంచకుండా మీకు ఏజ్ లిమిట్ ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.

Qualification :

ఈ యొక్క IAF Agniveervayu Notification 2026జాబ్స్ మీరు అప్లై చేయడానికి కనీసం నీకు 10th Pass అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Min height : 152 cm

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీ చూస్తున్నట్లయితే గనక మనకు అధికారిక వెబ్సైట్లోనూ అఫీషియల్ నోటిఫికేషన్ లోనూ త్వరలో అనౌన్స్ చేయడం జరుగుతుంది మనకి Hospitality విభాగంలోనూ అలాగే హౌస్ కీపింగ్ విభాగంలోనూ వేకెన్సీస్ ఉన్నాయి.

Selection process :

  • ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్ స్కృతిని ఉంటుంది
  •  తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష ఉంటుంది 
  •  రాత పరీక్ష అనేది ఉంటుంది
  • స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది
  •   మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది
  •  ఫైనల్ మెరిట్ లిస్టు తీయడం జరుగుతుంది 

Salary :

ఈ జాబ్స్ కి ₹ 15000/- to ₹20000/- వరకు మీరు అప్రోచ్మెంట్లు ప్రతి నెల కూడా పొందే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

  • Apply Start : July 31st
  • Apply End : Aug 17th

Join Whatsapp Channel

Apply process :

  • IAF వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ అనేది
  •  మీరు ప్రాపర్ గా ఫిల్ చేయండి అప్లికేషన్ అనేది
  •  అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి మీరు అటాచ్ చేసి పోస్ట్ ద్వారా సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయండి

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!