RRB గ్రూప్ డీ అడ్మిట్ కార్డు విడుదల || RRB Group D Admit Card Download 2026 || Railway Group D Admit Card Out 2026

RRB Group D Admit Card Download 2026:

రైల్వే శాఖకు సంబంధించినటువంటి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ రావడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Whatsapp Channel

RRB Group D Admit Card Download 2026

రైల్వే గ్రూప్ డి లెవెల్ వన్ విభాగంలో మనకి మొత్తంగా 22195 పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది.

CBT పద్ధతిలో నిర్వహించే ఈ యొక్క జాబ్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ మార్పులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము.

ప్రాంతీయ బ్యాంకులో 11,403 జాబ్స్ 

AUG 3rd to Aug 25th వరకు కూడా మనకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇది మనకి మూడు విడతలలో ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పారు. మనం చూసుకున్నట్లయితే మూడు నుంచి 6 తేదీల వరకు ఒకటి అలాగే తొమ్మిది నుంచి 14వ తేదీ వరకు ఒకటి అలాగే 25వ తేదీన కూడా ఈ యొక్క కంప్యూటర్ విధానంలో ఎగ్జామినేషన్స్ అనేది నిర్వహిస్తున్నట్లు RRB బోర్డు స్పష్టంగా చెప్పింది.

ADMIT CARDS అనింది ఈ రెండు రోజులు పాటు అందుబాటులో ఉంటాయని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీకు సంబంధించిన అడ్మిట్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

పరీక్ష కేంద్రం వద్ద ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి అథెంటికేషన్ కూడా తప్పనిసరిగా చేయడానికి అధికారులు ముందున్నారు కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా అభ్యర్థులు తమ యొక్క హాల్ టికెట్ అలాగే మీకు సంబంధించి ఆధార్ కార్డు కాపీస్ అనేవి పట్టుకొని వెళ్ళాలి ఒరిజినల్ కార్డు పట్టుకొని వెళ్ళాలి.

RRB Group D – Admit Card Download

Leave a Comment

error: Content is protected !!