Deloitte Associate Analyst Jobs 2026:
Deloitte company నుండి Associate Analyst అనే ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జాబ్ పోస్టింగ్ మన హైదరాబాద్ లో ఉంటుంది కాబట్టి మన ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వారు ఎవరైనా కూడా అవకాశాన్ని అయితే వినియోగించుకోవచ్చు.
10th అర్హత తో జాబ్స్ | AP DWCWEO Notification Out 2026 | Latest Jobs in Telugu
Any డిగ్రీ అర్హత ఉన్నటువంటి ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అమ్మాయిలు అబ్బాయిలు అప్లై చేసుకోవడానికి మనకు డిలైట్ కంపెనీ వాళ్ళు ఎలిజిబులిటీ ఇవ్వడం జరిగింది. కనీసం 18 సంవత్సరాలు దాటి ఉంటది కనుక అప్లై చేసుకోవచ్చు అటువంటి ఇబ్బంది అయితే లేదు.
ఇందులో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అలాగే మీరు ఏంటంటే హైదరాబాదులో ఉంటూ వర్క్ అనేది చేయాలి అంటే ఆఫీస్ వర్క్ చేయాలి. షిఫ్ట్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో హైదరాబాదులోనే ఉంటుంది ఎవరికి అయితే ఈ యొక్క షిఫ్ట్ నచ్చుతుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి.
Job Description :
Deloitte ఎలైట్ కంపెనీ వాళ్ళు విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు చేయాల్సిన వర్క్ ఏంటి దీనికి సంబంధించి మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది ఒకసారి మనం గమనిద్దాం.
కంపెనీకి సంబంధించి షెడ్యూల్ మీరు చేయవలసి ఉంటుంది
దీనికి సంబంధించిన షిఫ్ట్ టైమింగ్స్ మీకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది అంటే ఫుల్ టైం జాబ్స్ అయినప్పటికీ కూడా ఉదయం నుంచి మీకు షిఫ్ట్ అనేది ఉండదు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉంటుంది.
ఎమ్మెస్ ఆఫీస్ కి సంబంధించి కంప్లీట్ స్కిల్స్ మీకు ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తారు
దీనికి జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు 30,000 నుంచి 40000 మధ్యలో మీకు ప్రెషర్ కి ఇవ్వడం జరుగుతుంది.
సెలక్షన్లో భాగంగా మొదట మీకు టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ రౌండ్లు ఉంటాయి మీ యొక్క క్వాలిఫికేషన్ మరియు మిగతా ఎక్స్పీరియన్స్ కావచ్చు మీకున్న స్కిల్స్ కావచ్చు మొత్తం అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Deloitte కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఉచితంగా దరఖాస్తులనేవి సమర్పించవచ్చు.