Deloitte Associate Analyst Notification 2026:
Deloitte company నుండి Associate Analyst అనే జాబ్స్ కి ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది.
Any Degree అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్ కి జాబ్ సెలక్షన్లో మీకు ఒక ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ కూడా కచ్చితంగా ఉంది అని ఇవ్వడం జరిగింది.
Job Description :
- Expenses claims సబ్మిట్ చేయడానికి సంబంధించి UK Based ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ కి సపోర్ట్ ఇవ్వాలి
- Ad hoc రిక్వెస్ట్ లకు సపోర్టు ఇవ్వవలసి ఉంటుంది
- Quality Assurance కోసం మీరు బాగా ట్రై చేస్తూ కంపెనీ యొక్క క్లైంట్స్ మరియు టీమ్ మెంబర్స్ కి సపోర్ట్ గా ఉండాలి
- సర్వీస్ డాక్యుమెంటేషన్ అప్డేట్ చేయడం చేయాలి
- Client తో మీరు మంచిగా బాండింగ్ అనేది ఏర్పాటు చేయాలి
Job Details :
- Graduates అందరూ కూడా అప్లై చేయొచ్చు
- Freshers కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది
- MS Office సంబంధించిన నాలుగు అయితే మీకు కావాలి
- Job Location : Hyderabad
- 2 PM to 11 PM వరకు మీకు వర్క్ టైమింగ్స్ అనేవి ఉంటాయి
- కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి
ఈ జాబ్ కి సంబంధించిన సెలక్షన్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటు కొన్ని ఇంటర్వ్యూ రౌండ్ లో ఉంటాయి. మీరు ఏ విధంగా పర్ఫామెన్స్ చేస్తున్నారు ఎగ్జామ్ లో మరియు ఇంటర్వ్యూలో అనేది ఆధారంగా చేసుకొని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఎన్నిసార్లు ఇస్తారంటే వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళు నేర్పించడం జరుగుతుంది.