Skip to content
Job Overview
- Company: Computer Generated Solutions (CGS)
- Role: Technical Voice Process / Technical Support
- Job Type: Walk-in Interview
- Location: Hyderabad (Hi-Tech City)
- Experience: 0 – 5 Years
- Location : Work from Office
Job Role:
- ఇంటర్నేషనల్ కస్టమర్స్ తో ఫోన్ కాల్స్ అనేవి మాట్లాడుతూ వాళ్లకు సంబంధించిన సందేహాలు అనేవి ఆన్సర్ చేయాలి
- సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం చనిపోయి ఫేస్ చేస్తున్నట్లయితే వాటిని సాల్వ్ చేయాలి
- కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఎప్పుడు కూడా పీక్లో ఉండే విధంగా చూసుకోవాలి
- SLA . మరియు పర్ఫామెన్స్ టార్గెట్స్ అనేవి ఎప్పుడు కప్పుడు మీరు ముందడుగు వేయాలి
Eligibility :
- Any Degree అర్హతలు ఉన్నట్లయితే కనుక అప్లై చేయొచ్చు
- ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది మరి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు
- ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కచ్చితంగా ఉండాలి ఎందుకంటే బేసిగ్గా మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎప్పుడు కూడా ఫ్లూయెన్సీ కచ్చితంగా చూస్తాయి
- బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి
- నైట్ షిఫ్ట్ లో కూడా వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా ఉండాలి
Skills :
- English కమ్యూనికేషన్ స్కిల్స్ వి అనేది ఉండాలి
- కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అనేది ఉండాలి
- టెక్నికల్ నాలెడ్జ్ అనేది బేసిక్ గా ఉండాలి
- ప్రాబ్లం సాల్వింగ్ మైండ్ సెట్ అనేది
- నిజాయితీగా ఉండడం కూడా తెలిసుండాలి
Walk-in Details
- Walk-in Dates: 27th April – 30th April 2026
- Time: 10:30 AM – 3:00 PM
- Location: Hi-Tech City, Hyderabad
error: Content is protected !!