AP Jobs Calendar News 2026:
ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ క్యాలెండర్ మీద ఒక మంచి good news రావడం జరిగింది. జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా ఉగాది సందర్భంగా మనకి 10,000 కు పైగా వేకెన్సీస్ తో జాబ్స్ కాలండర్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం ముందడుగులు వేస్తున్నట్టు ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది.
అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 3000 పైగా డీఎస్సీ టీచర్ పోస్టులు ఇందులో ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
పోస్టులు ఇలా:
జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే పదివేల వేకెన్సీస్ ఉంటున్నాయి.
గ్రూప్ 2 – 470
గ్రూప్ 1 – 101
DSC – 3000
యూనివర్సిటీ – 1500

OTHER పోస్టులు కూడా మనకు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం లో ఇవ్వడం జరిగింది.
నిరుద్యోగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక సందర్భంగా మనకు 60 విభాగాల్లో పదివేల వేకెన్సీస్ అనేవి భర్తీ చేయడానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనేది కొత్తగా రోజున మనకు రియల్ చేయడం జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రతి న్యూస్ పేపర్ లో కూడా రావడం జరిగింది.
ఆర్థిక శాఖ కార్యదర్శి పై అధికారులతో శుక్రవారం రోజు ఒక మీటింగ్ కూడా జరిగింది అయితే వాటిలో భాగంగా ఇప్పటికే కొన్ని జాబ్స్ కి సంబంధించి ఆమోదం కూడా లభించగా కొన్ని జాబ్స్ కి ఇంకా పరిషన్లో ఉన్నాయి వాటికి కూడా రెండు మూడు రోజుల్లో మనకు ఎన్ని వేకెన్సీస్ అనేవి జాబ్ కరండార్ లో ఉంటాయి అనేదానిపైన క్లారిటీతో వస్తుంది.
12th అర్హత తో జాబ్స్ | Shivaji College Non Teaching Jobs 2026 | Latest Jobs in Telugu
మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఉగాది సందర్భంగా మనకు జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా 10,000 వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకి ఎవరున్నట్లు సమాచారం.