సైనిక్ స్కూల్లో బంపర్ జాబ్స్ | Sainik School Kunjpura Recruitment 2026 | ContractJobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Kunjpura Recruitment 2026:

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తే సైనిక్ స్కూల్ నుంచి ఇప్పుడే మనకు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సంబంధించి మొత్తం 19 వేకెన్సీస్ తో కొత్తగా వివిధ రకాల జాబ్స్ కోసం Sainik School Kunjpura Recruitment 2026 విడుదల చేశారు.

Sainik School Kunjpura Recruitment 2026

 ఈ Sainik School Kunjpura Recruitment 2026 కు సంబంధించి సంబంధించి మనకు కంప్లీట్ గా కాంట్రాక్టు విధానంలో తీసుకుంటారు. జాబ్ పోస్టింగ్ అనేది మనకు  హర్యానాలో అయితే ఉంటుంది. అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్లో పెట్టుకోవాలి. 10th / 12th / Degree వంటి విద్యార్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్.

  మీకు Age అనేది 18 నుంచి 50 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. 19 నుంచి 45 వేల మధ్యలో జీతాలు ఉంటాయి. March 18th to April 7th. మధ్యలో అప్లై చేసుకోవచ్చు. ఏం పీకులో భాగంగా ఎక్సమ్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది.

Join Whatsapp Channel

Organisation Details :

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తే సైనిక్ స్కూల్  నుంచి అధికారికంగా Sainik School Kunjpura Recruitment 2026 అనేది రిలీజ్ చేయడం జరిగింది.  అయితే ఈ జాబ్స్ మనకు పర్మినెంట్ ఏమీ కాదు మీకు కాంట్రాక్ట్ ఉంటుంది. కాబట్టి ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్లు కూడా అప్లై చేయొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు. ఈ జాబ్ లో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు జీతాలు కూడా బానే ఉంటాయి జస్ట్ కాంట్రాక్ట్ అనే పేరు ఉందని చెప్పి మీరు నెగిటివ్గా థింక్ చేయవలసిన పని కూడా లేదు. మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉంటాయి.

Fresh Prints Jobs 2026

10th అర్హతతో కలెక్టర్ ఆఫీసులో జాబ్స్ 

పోస్టల్ లో 2nd లిస్ట్ 

Age Limit:

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తే సైనిక్ స్కూల్ . సంబంధించి విడుదల చేసిన టీచర్ మరియు నాన్ టీచింగ్ విభాగాలలో ఉద్యోగాలకు అప్లై చేసుకుని క్యాండిడేట్స్ అందరికీ 18 నుంచి 50 సంవత్సరాలు వయసు ఉంటే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

  • SC,  ST – 5 Years
  • OBC – 3 Years

Qualification :

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తే సైనిక్ స్కూల్. సంబంధించినటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ ఏంటంటే 10th / 12th/ Diploma / Degree / D.ed / B.ed / CTET / STET వంటి అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

Vacancies :

  • TGT (General Science) – 1 
  • TGT (Hindi/Sanskrit) –  3
  •  TGT (Maths) –  3 
  • TGT (English) – 1 
  • Art Master – 1 
  • Counselor – 1 
  • PTI Cum Matron (Female) – 1 
  • Horse Riding Instructor – 1 
  • Band Master – 1 
  • Mess Manager – 1 
  • Ward Boys (Hostel Warden) –  5

Salary :

  • TGT / Art Master / Counselor / PTI: ₹44,900/- 
  • Instructor / Band Master / Mess Manager: ₹29,200/- 
  • Ward Boys: ₹19,900/-

Selection process :

ఈ Sainik School Kunjpura Recruitment 2026 జాబ్స్ కి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ముందు ఎగ్జామ్ పడతారు ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి పాస్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది కొన్ని జాబ్స్ కి అలాగే కొన్ని జాబ్స్ కి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఉంటుంది.

Important Dates :

 ఈ Sainik School Kunjpura Recruitment 2026 జాబ్ కి మీరు అప్లై చేయడానికి అప్లికేషన్ తేదీలో ఉంటుంటే March 18th to April 7th మధ్యలోనే మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. 

Apply process :

ఈ Sainik School Kunjpura Recruitment 2026 కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాలి అంటే గనుక అది గరిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఫిల్ అప్ చేసేసి సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుంది.

Address : Principal, Sainik School Kunjpura, Karnal, Haryana – 132023

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!