Indiamart లో జాబ్స్ | IndiaMart Tele Associate Jobs Out 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IndiaMart Tele Associate Jobs 2026:

IndiaMART company నుండి మనకే అఫీషియల్ గా Tele Associate అనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

10th, 12th, Degree అర్హతలు ఉన్నటువంటి మహిళలు పురుషులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ సెలక్షన్ లో ఇంటర్వ్యూ ఉంటది.

IGM లో Govt జాబ్స్ | IGM Recruitment 2026 | Govt Jobs

Company Details :

India mart కంపెనీ లో దానికి సంబంధించి ఎప్పుడైతే కార్యక్రమం మనకు ఈ ఒక జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది.

Skills:

  •  ఇంగ్లీష్ మరియు హిందీ కి సంబంధించినటువంటి పులుసు కచ్చితంగా ఉండాలి
  •  మీకు డెడికేటెడ్ కి ఒక ఫోన్ ఉండాల్సి ఉంటుంది వర్క్ చేయడానికి
  •  ప్రతిరోజు కూడా మూడు నుంచి నాలుగు గంటల పాటు వర్క్ అనేది చేయాలి
  •  మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి

Recruitment process :

  •  మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత చిన్న ఆటిట్యూడ్ టెస్ట్ పెడతారు
  •  తర్వాత మీరు సెల్ఫీ వీడియో వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్ లో క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలి
  •  తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం

Benifits :

  •  ప్రతి నెల కూడా 5000 రూపాయలు వరకు కూడా జీతం ఉంటుంది
  •  కంప్లీట్ గా మీకు వర్క్ ఫ్రం హోం ఉంటుంది
  • No sales pressure
  •  ఫ్లెక్సిబుల్ టైంలో మీరు వర్క్ చేయొచ్చు.

Apply process :

Indiamart అఫీషియల్ వెబ్సైట్ లోని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ఉచితంగానే అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!