10th అర్హతతో గుమస్తా జాబ్స్ || NIEPID Recruitment 2026 || 10th Base LDC Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIEPID Recruitment 2026:

National Institute of the empowerment of persons with intellectual disability Secunderabad – NIEPID ద్వారా మనకి LOWER DIVISION CLERK (LDC) / TYPIST, ఫిజియోథెరపీ అసిస్టెంట్ వంటి జాబ్స్ కోసం నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.

ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఉద్యోగాలు. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మీరు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి సంబంధించి మనకు ఆగస్టు ఒకటో తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

10th, 12th అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. 06 వేకెన్సీస్ అనేవి మొత్తంగా మనకు విడుదల చేయడం జరిగింది. నెలకు మీకు 25 వేలకు పైగానే జీతం పొందొచ్చు. 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వాళ్ళు అందరు కూడా.

ఇలాంటి అవకాశం చాలా రోజులకి వచ్చింది కాబట్టి ఎవరికైతే తక్కువ క్వాలిఫికేషన్ తో మంచి సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో జాబ్ కావాలని చూస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ జాబ్స్ అనేవి కచ్చితంగా హెల్ప్ అవుతాయి.

Organisation :

National Institute of the empowerment of persons with intellectual disability Secunderabad – NIEPID ద్వారా మనకు అధికారికంగా నాన్ టీచింగ్ విభాగంలో ఉన్న వేకెన్సీ విడుదల చేశారు

Age:

National Institute of the empowerment of persons with intellectual disability Secunderabad – NIEPID సంబంధించిన జాబ్స్ కి అప్లై చేసే వాళ్ళకి కనీసం 18 నుంచి గరిష్టంగా మాక్సిమం 45 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Qualification :

National Institute of the empowerment of persons with intellectual disability Secunderabad – NIEPID పోస్టులకు సంబంధించి అప్లై చేసే వాళ్ళకి కనీసం 10th, 12th, Any Degree అర్హతలు కలిగి ఉన్నవారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

National Institute of the empowerment of persons with intellectual disability Secunderabad – NIEPID సంబంధించి మనకి 06 LOWER DIVISION CLERK (LDC) / TYPIST, ఫిజియోథెరపీ అసిస్టెంట్ పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్ట్ ఆధారంగా మీకు ₹25500/- to ₹81100/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

వీటికి సంబంధించిన జాబ్స్ ఎలక్షన్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడాను ఒక ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు ఫైనల్స్ సెలక్షన్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కచ్చితంగా ఉంటుంది.

Important Dates :

ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తులు అనేవి సమర్పించడానికి సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు ఏంటంటే June 27th to Aug 1st మధ్యలోనే దరఖాస్తులన్నీ ఆన్లైన్లో పెట్టాలి.

Apply process :

National Institute of the empowerment of persons with intellectual disability Secunderabad – NIEPID సంబంధించిన అధికారిక వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకొని అక్కడ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటే చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్ మరియు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లు దరఖాస్తులు ఇచ్చిన కడుపులోపు ఆన్లైన్లో పెట్టాలి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!