CCMB Project Recruitment 2026:
CSIR – Centre for Cellular and Molecular Biology (CCMB), Hyderabad నుండి ఇప్పుడే మనకు టెంపరేచర్ కింద పని చేయడానికి కాంట్రాక్టు విధానంలో ఇంటర్వ్యూ చేసి జాబు ఇచ్చే విధంగా కొత్త CCMB Project Recruitment 2026 జారీ చేయడం జరిగింది.
దీంట్లో ఎగ్జామ్ ఏమీ ఉండదు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. జాబ్ లోకేషన్ హైదరాబాదులో ఉంటుంది. ఇందులో భాగంగా ప్రాజెక్టు అసోసియేట్, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ మరియు ఇతర పోస్టులు ఉన్నాయి. Degree సంబంధిత విభాగంలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
28 నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చా. ఇందులో మీకు జీతాలు అనేవి 20000 నుంచి మొదలుకొని 42,000 వరకు కూడా జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పెట్టొచ్చు.
Organisation Det ails :
CSIR – Centre for Cellular and Molecular Biology (CCMB), Hyderabad అనే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకు అధికారకంగా ఈ యొక్క CCMB Project Recruitment 2026 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
Age Limit:
ఈ CCMB Project Recruitment 2026 జాబ్స్ కి 28 – 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క CCMB Project Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే కనుక క్రింది విధంగా మీకు కచ్చితంగా క్వాలిఫికేషన్ ఉండాలి.
- Project Assistant – B.Sc / Diploma
- Project Associate – M.Sc / B.Tech / M.Tech
- Senior roles – Experience + higher qualification
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా మనకు క్రింది విధంగా జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మనకు రిలీజ్ చేసిన జాబ్స్ అని కూడా కాంట్రాక్ట్ బేసెస్ కింద తీసుకుంటారు.
- Project Assistant
- Project Associate
- Senior roles
Salary :
ఈ జాబ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పోస్ట్ ఆధారంగా చేసుకొని క్రింది విధంగా జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
- Project Assistant – ₹20,000/- to ₹25,000/-
- Project Associate – ₹25,000/- to ₹30,000/-
- Senior roles – ₹42,000/-
Selection process :
ఈ ఒక జాబ్ కి సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు పరీక్ష లేకుండా డైరెక్ట్ గా Walk in Interview అనేది నిర్వహించే Direct సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 2వ వరకు కూడా దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు.
Apply process :
మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఇచ్చినటువంటి ఫార్మేట్లో సబ్మిట్ చేయాలి.. మీరు అప్లికేషన్స్ పెట్టుకునే ముందు నోటిఫికేషన్ లో ఇచ్చిన వివరాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోండి.