సైనిక్ స్కూల్  లో Govt జాబ్స్ | Sainik School Rewari Recruitment 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Rewari Recruitment 2026:

Sainik School ద్వారా మనకు 05 పోస్టుల భర్తీ కోసం రెగ్యులర్ మరియు కాంట్రాక్టు విధానంలో వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ కోసం ఇప్పుడే Sainik School Rewari Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.

Sainik School Rewari Recruitment 2026

ఈ పోస్టులకు సంబంధించి మీరు దీనికి సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు. 10th / Degree / D.ed / B.ed  వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని కూడా మనకు ఈ యొక్క సైనిక్ స్కూల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. వీటికి మీరు అప్లికేషన్స్ అనేది April 17th తేదీ వరకు కూడా పెట్టొచ్చు.

ఇందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 19900 రూపాయలు నుంచి 63,400 వరకు జీతాలు ఉంటాయి. జాబ్ సెలక్షన్ లో మనకు ఎలా ఉంటుంది అని ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. 

Join Whatsapp Channel

Organisation Det ails :

Sainik School Rewari (SSRW), Haryana అని కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి స్కూల్ నుంచి మహిళలు పురుషులు అప్లై చేస్తున్న విధంగా ఈ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా Teaching and Non-Teaching అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

CSIR లో Govt జాబ్స్ 

కలెక్టర్ ఆఫీస్  లో Govt జాబ్స్ 

హైకోర్టు లో Govt జాబ్స్ 

Age Limit:

18 నుంచి 50 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళందరూ కూడా సైనిక్ స్కూల్లో విడుదల చేసినటువంటి Teaching and Non-Teaching జాబ్స్ కి మీరు అప్లై చేయొచ్చు.

  • SC,  ST – 5 Years
  • OBC – 3 Years

Qualification :

ఈ Sainik School Rewari Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీసం నీకు 10th / Degree / D.ed / B.ed అనే అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

  • TGT (General Science)  – 1
  • TGT (Social Science) – 1
  • Music Teacher – 1
  • LDC (Lower Division Clerk) – 2

Salary :

ఈ Sainik School Rewari Recruitment 2026 జాబ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పోస్ట్ ఆధారంగా చేసుకొని క్రింది విధంగా జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

  • TGT (General Science)  – ₹44900/-
  • TGT (Social Science) – ₹70400/-
  • Music Teacher – 70400/-
  • LDC (Lower Division Clerk) – ₹63400/-

Selection process :

సైనిక్ స్కూల్లో భాగంగా జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మొదట షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ మరియు Exam ఉంటుంది. ఇది కంప్లీట్ చేసుకున్న వాళ్లకి స్కిల్ టెస్ట్ ఉంటుంది కొన్ని జాబ్స్ కి ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఉంటుంది.

Important Dates :

ఈ యొక్క Sainik School Rewari Recruitment 2026 ఉద్యోగాలకు మీరు దరఖాస్తులనేవి పంపించాలి అంటే కనుక April 17th తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు.

Apply process :

 ఈ యొక్క ఉద్యోగాలకు మరో దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి సంబంధించి మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి అప్లికేషన్ ని ఫిల్ అప్ చేసి మీరు సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు అప్లికేషన్ ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయాలి. 

Address : Principal Sainik School Rewari Vill – Gothra, Distt – Rewari Haryana – 123102

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!