HYD యూనివర్సిటీలో జాబ్స్ | Hyderabad University Recruitment 2026 | Latest Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hyderabad University Recruitment 2026:

Hyderabadi University నుండి మనకి ఇప్పుడే అధికారికంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్టు అసోసియేట్ అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి Hyderabad University Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.

Hyderabad University Recruitment 2026

ఈ యొక్క Hyderabad University Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లకు ₹30,000/- నెల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సైన్స్ భాగంలో చనిపోయారో వాళ్లకైతే నిజంగా మంచి అవకాశం గా చెప్పొచ్చు. చాలా కాలంగా ఇటువంటి నోటిఫికేషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు.

03 పోస్టులు అనేది ఇందులో విడుదల చేయడం జరిగింది. జాబ్ లోకేషన్ మీకు హైదరాబాదులోనే ఉంటుంది కాబట్టి జాబ్ కూడా మీరు సొంత స్టేట్లోనే చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 18 నుంచి 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి కాండిడేట్ సప్లై చేయొచ్చు. మీకో Selection ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది అంటే సెలక్షన్ కూడా చాలా సులువుగానే కంప్లీట్ చేస్తారు. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా పెట్టొచ్చు.

Join Whatsapp Channel

Organisation Det ails :

Hyderabadi University నుండి ఇప్పుడే మనకు అధికారికంగా ఈ ఒక జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. సొంత స్టేట్ లో ఉంటూ మీరు వర్క్ చేసుకోవడానికి ఇది బెస్ట్ నోటిఫికేషన్ గా చెప్పొచ్చు. సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో అటువంటి వాళ్లకి మీతో ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లైంట్ సమాచారం అనేది ముందుగా తెలుసుకోవడానికి ట్రై చేయండి.

సైనిక్ స్కూల్  లో Govt జాబ్స్

CSIR లో Govt జాబ్స్ 

AP Collector Office Jobs 2026

Age Limit:

హైదరాబాద్ యూనివర్సిటీ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అనగా ఆడవారు మగవారు ఎవరైనా కూడా ఇక అవకాశం ఉంటే మీరైతే అప్లై చేయొచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Hyderabadi University లో ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా Degree సైన్స్ విభాగంలో చేసి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. 

Vacancies :

Hyderabadi University లో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 03 పోస్టులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అసోసియేట్ జాబ్స్ విడుదల చేశారు.

Salary :

మీ యొక్క Hyderabad University Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి జీవితాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ ₹30,000/- స్టార్టింగ్  జీతం ఉంటుంది.

Selection process :

ఈ Hyderabad University Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన సెలక్షన్లో మీకో డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి సులువుగానే మీకు సెలక్షన్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవ్వడం జరిగిందో అటువంటి వాళ్ళు అందరికీ కూడా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

ఈ జాబ్ కి సంబంధించి ముఖ్యమైన తేదీలు ఏంటంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి April 9th సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Apply process :

జాబ్స్ కి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి. అందరూ మీకు వరుసగా నోటిఫికేషన్లు కనిపిస్తూ ఉంటాయి.. మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని చదువుకోండి. మీకు నచ్చిన జాబ్ నోటిఫికేషన్ కి పక్కనే అప్లై లింక్స్ ఉంటాయి. మీరు అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్ గా మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!