Southern Railway Recruitment 2026:
Southern Railway నుండి ఇప్పుడే మనకు అధికారికంగా 67 పోస్టులకు Southern Railway Recruitment 2026 వచ్చింది.
![]()
రైల్వే శాఖలో ఎవరైతే స్పోర్ట్స్ కోట విభాగంలో ఉద్యోగంలో చేరాలి అనే ఉద్దేశంతో ఎదురుచూస్తున్నారో వాళ్ళకి నిజంగా ఈ నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అయితే నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి దరఖాస్తులు అనేవి మనకు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అన్ని కూడా పెట్టుకునేందుకు అవకాశం కూడా ఇవ్వడం జరిగింది.
Southern Railway Recruitment 2026 కి సంబంధించిన దరఖాస్తులన్నీ ఆన్లైన్ విధానంలో మాత్రమే అఫీషియల్ వెబ్సైట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇందులో మనకి వివిధ రకాల క్రీడలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.. ఇక విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే 10th / 12th/ ITI / Any Degree విభాగాలలో మనకి అర్హతలు ఇవ్వడం జరిగింది.
ఇక వయోపరిమితి విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులకు కనీస వయసు 18 దీరిష్టంగా 25 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు. Jan 1st, 2027 తేదీ నాటికి మీకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి 18 వేలు నుంచి మొదలుకొని 29 వేల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Age:
18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క Southern Railway Recruitment 2026 జాబ్స్ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక 10th / 12th / ITI / Any Degree వాటి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేయొచ్చు. మీకు స్పోర్ట్స్ సంబంధించిన విభాగంలో సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఎందుకు ఇవన్నీ కూడా మనకు స్పోర్ట్స్ కోటా కింద వస్తాయి కాబట్టి కచ్చితంగా నిబంధనలో ఉంటాయి.
Vacancies :
ఈ యొక్క రైల్వే స్పోర్ట్స్ కోట విభాగంలో మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 67 పోస్టులు అనేవి టోటల్గా మనకు రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
రైల్వే శాఖలో రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మనకు డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి జీతాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి.
- Level 1 18,000
- Level 2 19,000
- Level 3 21,700
- Level 4 25,500
- Level 5 29,200
Selection process :
సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు రాదు పరీక్షకు బదులుగా స్పోర్ట్స్ సంబంధించిన ట్రైల్స్ ఉంటాయి. మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా మీకు సెలక్షన్ ఉంటుంది.
మొత్తం 100 మార్కులకు సెలక్షన్ ఉంటుంది. దాంట్లో మీకు విద్యార్హతకే 10 మార్కులు, మీయొక్క స్పోర్ట్స్ విజయాలకు 50 మార్కులు మరియు మీ యొక్క స్పోర్ట్స్ స్కిల్స్ సంబంధించి ఒక 40 మార్కులు కేటాయిస్తారు.
Important Dates :
Apply Start : Sep 26th
Apply End : Oct 25th
Apply process :
- రైల్వే సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అప్లికేషన్ ని చెక్ చేసుకోండి
- అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి