AP 10th Class Official Results Date 2026:
AP లో పదవ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫలితాలు పైన ఇప్పుడే ఆఫీసులో ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. 10th Class Results అనేది ఎప్పుడు విడుదలవుతాయి అనే అంశాల గురించి మనం చూసుకున్నట్లయితే గనక క్రింది విధంగా మొత్తం ఆర్టికల్ చదివినట్లయితే మీకు తెలుస్తుంది.

AP SSC Results Live Updates :
ఆంధ్రప్రదేశ్‌లో 10th Class Results అనేది మనకు April 4th week లో విడుదల చేస్తున్నట్లు AP SSC Board అధికారులు అధికారికంగా చెప్పడం జరిగింది.
April 2nd తేదీతో ఈ యొక్క పరీక్షలు అనేవి కంప్లీట్ అవ్వడం కూడా జరిగింది. ఆన్సర్ పేపర్ యొక్క పేపర్ కరెక్షన్ అనేది మనకు ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 వరకు కూడా నెరవేస్తున్నట్లు కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది.
ISRO లో బంపర్ జాబ్స్ | ISRO URSC Recruitment 2026 Out 2026 | Central Govt Jobs
ఇది కంప్లీట్ అయిపోతే OMR స్కానింగ్ అయితే ఉంటుంది. ఆన్సర్ షీట్లలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వెరిఫికేషన్‌కు జిల్లాలను సంప్రదించడం మరియు వ్యాల్యూషన్ పత్రాల రాండం చెకప్ అనేది మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ రేసతిఒన్ చేయడం జరుగుతుంది.
అంటే ఇవి కంప్లీట్ అయిపోతే April 30th తేదీలోగా మనకు ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ క్లాస్ ఫలితాలు అనేవి విడుదలవుతాయని చెప్పి బోర్డు అధికారి చెప్పడం జరిగింది.
How to Check & Download AP SSC Results 2026:
BSEAP అధికారక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే అక్కడ మీకు AP 10th Class Results Download అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయడంతోనే మీకు హాల్ టికెట్ నెంబర్ మరియు మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఫలితం అవుతాయి. మీరు కావాలంటే మీ యొక్క మార్కుల మేము అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు.