10th అర్హతతో జాబ్ | ICAR KVK Recruitment 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICAR KVK Recruitment 2026:

ICAR–Krishi Vigyan Kendra (KVK) నుండి ప్రధానంగా ఈరోజే మనకు చూసుకున్నట్లయితే కనుక Assistant, Driver, and Skilled Supporting Staff వంటి ఉద్యోగాలు భర్తీ కోసం ICAR KVK Recruitment 2026 జారీ చేయడం జరిగిందే.

ICAR KVK Recruitment 2026

వీటిని ICAR KVK Recruitment 2026 జాబ్ పోస్టింగ్ కేరళలో ఉంటుంది. అప్లికేషన్ మీరు ఆఫ్లైన్లో పెట్టుకోవాలి. 03 వేకెన్సీస్ ఉన్నాయి. 10th / ITI / Any Degree నువ్వంటే అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.

18 – 25 / 27 / 30  మధ్యలో వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్స్  ఏప్రిల్ చివరి వరకు కూడా  పెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.

Join Whatsapp Channel

Organisation Details :

ICAR–Krishi Vigyan Kendra (KVK) అనే సంస్థ ద్వారా ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేశారు. Bapooji Sevak Samaj అనే సంస్థ ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది.

TTD SVIMS లో జాబ్స్ 

RITES లో అసిస్టెంట్ జాబ్స్

SSC CGL లో 15,000+ జాబ్స్

Age Limit:

ICAR KVK Recruitment 2026 లో ప్రధానంగా మనకు మూడు రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. జాబ్ ఆధారంగా మనకు Age అనేది పెట్టడం జరిగింది.

  • Assistant : 20 – 30 years 
  • Driver : 18 – 27 years 
  • Supporting Staff : 18 – 25 years

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ ICAR KVK Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక ఇందులో విడుదల చేసిన ఉద్యోగాలను ఆధారంగా చేసుకుని మీకు క్వాలిఫికేషన్ అనేది ఉండాలి.

  • Assistant : Any Degree
  • Driver : 10th Pass & డ్రైవింగ్ లైసెన్స్
  • Supporting Staff : 10th Pass / ITI

Vacancies : 

ఈ ICAR KVK Recruitment 2026 జాబ్స్ కి మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం నాకు మూడు రకాల ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.. మొత్తంగా చూసుకున్నట్లయితే 03 వేకెన్సీస్ ఉన్నాయి.

  • Assistant : 01
  • Driver : 01
  • Supporting Staff : 01

Salary :

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹25,000/- to ₹35,000/-  ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ జాబ్స్ కి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మొదట మీకు రాత పరీక్ష ఉంటుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

Important Dates :

ఈ జాబ్స్ కి హీరో దరఖాస్తులు నీవు సమర్పించాలి అంటే కనుక మనకు April 4th to May 5th తేదీ మధ్యలో అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Apply process :

ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలి అంటే ఆపరేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అని తెలుసుకోని అప్లై చేసుకోండి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!