గ్రామీణ అసిస్టెంట్ జాబ్స్ | AcSIR Recruitment 2026 | Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AcSIR Recruitment 2026:

Academy of Scientific and Innovative Research (AcSIR) వారు ఇప్పుడు మనకు Executive Assistant అనే పోస్ట్ ల కోసం AcSIR Recruitment 2026 జారీ చేయడం. ఎవరైతే ప్రెస్టేజ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పని చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి ఇది ఒక గ్రేట్  ఆపర్చునిటీ.

AcSIR Recruitment 2026

10th / 12th / డిగ్రీ కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆల్ ఓవర్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. గరిష్టంగా 35 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం చాలా మంచి విషయం గా చెప్పొచ్చు. లక్ష రూపాయలు మధ్యలో మీకు జీవితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.

అప్లికేషన్ షార్ట్ లిస్టు అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. April 20th అప్లై చేయడానికి సంబంధించిన చివరి తేదీ ఇవ్వడం జరిగింది. 

Join Whatsapp Channel

Organisation Details :

Academy of Scientific and Innovative Research (AcSIR) అనే సంస్థ తరఫునుంచి ఇప్పుడే మనకు అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు కోసం కొత్తగా ఈ సంస్థ AcSIR Recruitment 2026 జారీ చేయడం జరిగింది.. ఈ నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి నోటిఫికేషన్ వివరాలు కూడా ప్రాపర్ గా తెలుసుకోండి.

AP లో 10th ఫలితాలు తేదీ ఇదే

ICAR KVK Recruitment 2026

TTD DEO Recruitment 2026

Age Limit:

ఈ AcSIR Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాల దాటాలి గరిష్టంగా చూసుకుంటే 35 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

AcSIR Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే అభ్యర్థికి కచ్చితంగా బ్యాచులర్స్ డిగ్రీ అనేది తప్పనిసరిగా ఉండాలో. కనీసం 50% మార్కులు ఉంటే సరిపోతుంది.

Vacancies : 

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు 03 Executive Assistant అనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది.

Salary :

AcSIR Recruitment 2026 జాబ్స్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 7th Pay  కమిషన్ ఆధారంగా ₹35400/- to ₹1,12,400/-  జీతాలను ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ జాబ్స్ కి జాబ్ సెలక్షన్ లో మనకు అప్లికేషన్స్ ఫస్టు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. చివరిగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. జాబ్ పోస్టులు మాత్రం ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. 

Important Dates :

ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ అనేవి సమర్పించాలి అనుకుంటే కనుక మీరు ఆధికారితో వెబ్సైట్ ఓపెన్ చేసి 20th April తేదీ లోపల అప్లికేషన్ అనేవి సమర్పించవచ్చు.

Apply process :

ఈ జాబ్స్ కి మరో దరఖాస్తు అనేది ఆన్లైన్ విధానంలో నోటిఫికేషన్ ని మొదటి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేయాలి అనుకు బయోడేటా అని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఒక సింగిల్ PDF ఫార్మాట్లో సెట్ చేసి మీరైతే అప్లికేషన్ అనేది పంపించవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!