Bugcrowd Customer Experience Specialist Jobs 2026:
Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.
Bugcrowd company నుండి official గా Customer Experience Specialist జాబ్స్ కోసం ఇప్పుడే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది.
Any Degree అర్హతలు కలిగినటువంటి క్యాండిడేట్స్ అంతా కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ మనకు ఇవ్వడం జరిగింది.
Job Description :
BugCrowd company సంబంధించి మనకు కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాలకు సంబంధించి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక ఈ కంపెనీ యొక్క క్లైంట్స్ తో మీరు కాంటాక్ట్ లో ఉండవలసి ఉంటుంది.
గుడ్ కమ్యూనికేషన్స్ మరియు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సాఫ్ట్ సికల్స్ ఉన్నటు వంటి కాండిడేట్స్ కోసం వీలైతే చూస్తున్నారు.
- టికెట్ మేనేజ్మెంట్ సిస్టంతో మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. అంటే ఇందులో భాగంగా మీరు క్లైంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. కస్టమర్స్ యొక్క ఇష్యూస్ solve చేయవలసి ఉంటుంది
- మీరు డాక్యుమెంటేషన్ కూడా చేయవలసి ఉంటుంది మరియు system Assistant చేయవలసి ఉంటుంది
- డేటా నాలెడ్జ్ మరియు ఇతర వర్క్ అనేది మీరు చేయవలసి ఉంటుంది
- ప్రాజెక్టు కోఆర్డినేటర్ గా మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
- మెయిన్ గా మీరు కమ్యూనికేషన్ పైన ఎక్కువ గ్రిప్ పెట్టుకోవాలి
Skills:
- ఇంగ్లీష్ పైన మీకు మంచిగా గ్రిప్ అనేది ఉండవలసి ఉంటుంది కమ్యూనికేషన్ పైన ఎక్కువగా వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి మీకు ఈ మెయిల్స్ పంపించడం కావచ్చు చాటింగ్ చేయడం అండ్ ఫోన్ కాల్స్ మాట్లాడడం మీకు బాగా తెలుసు ఉండాలి
- సెక్యూరిటీ డొమెస్ నాలెడ్జ్ పైన మీకు కచ్చితంగా గ్రిప్ ఉండాలి
- నైట్ సూట్ లో కూడా ఖచ్చితంగా వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా ఉండాలి మరియు రిమోట్ లొకేషన్ లోగా ఇంట్లో కూడా వర్క్ చేయడానికి మీకు స్పేస్ ఉండాలి
Apply process :
Bugcrowd company యొక్క ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకుని అప్లై చేయొచ్చు.