Bugcrowd Customer Experience Specialist Jobs 2026 || Software Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Bugcrowd Customer Experience Specialist Jobs 2026:

Bugcrowd company నుండి official గా Customer Experience Specialist జాబ్స్ కోసం ఇప్పుడే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది.

Any Degree అర్హతలు కలిగినటువంటి క్యాండిడేట్స్ అంతా కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ మనకు ఇవ్వడం జరిగింది.

Job Description :

BugCrowd company సంబంధించి మనకు కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాలకు సంబంధించి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక ఈ కంపెనీ యొక్క క్లైంట్స్ తో మీరు కాంటాక్ట్ లో ఉండవలసి ఉంటుంది.

గుడ్ కమ్యూనికేషన్స్ మరియు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సాఫ్ట్ సికల్స్ ఉన్నటు వంటి కాండిడేట్స్ కోసం వీలైతే చూస్తున్నారు.

  •  టికెట్ మేనేజ్మెంట్ సిస్టంతో మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. అంటే ఇందులో భాగంగా మీరు క్లైంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. కస్టమర్స్ యొక్క ఇష్యూస్ solve చేయవలసి ఉంటుంది
  •  మీరు డాక్యుమెంటేషన్ కూడా చేయవలసి ఉంటుంది మరియు system Assistant చేయవలసి ఉంటుంది
  •  డేటా నాలెడ్జ్ మరియు ఇతర వర్క్ అనేది మీరు చేయవలసి ఉంటుంది
  •  ప్రాజెక్టు కోఆర్డినేటర్ గా మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
  •  మెయిన్ గా మీరు కమ్యూనికేషన్ పైన ఎక్కువ గ్రిప్ పెట్టుకోవాలి

Skills:

  •  ఇంగ్లీష్ పైన మీకు మంచిగా గ్రిప్ అనేది ఉండవలసి ఉంటుంది కమ్యూనికేషన్ పైన ఎక్కువగా వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి మీకు ఈ మెయిల్స్ పంపించడం కావచ్చు చాటింగ్ చేయడం అండ్ ఫోన్ కాల్స్ మాట్లాడడం మీకు బాగా తెలుసు ఉండాలి
  •  సెక్యూరిటీ డొమెస్ నాలెడ్జ్ పైన మీకు కచ్చితంగా గ్రిప్ ఉండాలి
  •  నైట్ సూట్ లో కూడా ఖచ్చితంగా వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా ఉండాలి మరియు రిమోట్ లొకేషన్ లోగా ఇంట్లో కూడా వర్క్ చేయడానికి మీకు స్పేస్ ఉండాలి

Apply process :

Bugcrowd company యొక్క ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకుని అప్లై చేయొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!