మెడికల్ కాలేజీలో జాబ్స్ | AP Medical College Jobs 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Medical College Jobs 2026:

AP సంబంధించిన నిరుద్యోగ అభ్యర్థుల అప్లై చేసుకునే విధంగా మనకు ఇప్పుడు అధికారికంగా మెడికల్ కాలేజీలో పనిచేయడానికి సంబంధించినటువంటి కొత్త జాబ్స్ AP Medical College Jobs 2026 అనేది విడుదల చేయడం జరిగింది.

AP Medical College Jobs 2026

వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ ప్రోగ్రామర్, హెల్పర్ మరియు ఇతర చాలా రకాల జాబ్స్ అనేది ఉన్నాయి. వీటికి అప్లై చేయాలి అంటే ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 29 వరకు కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది.

10th / 12th / Degree వంటి వివిధ రకాల క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై చేయడానికి ఎలిజిబులిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో పరీక్ష లేదు మరియు ఫీజు కూడా లేదు డైరెక్ట్ గా ఎందుకు చేయడం జరుగుతుంది.

AP Medical College Jobs 2026 కి మీరు అప్లై చేయాలి అంటే ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 29 వరకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 18 నుంచి 52 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు. ఇందులో  39 కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. 15000 నుంచి 50 వేలు మధ్యలో జీవితాలు కూడా ఉంటాయి.

Join Whatsapp Channel

Organisation Details :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం ప్రభుత్వ వైద్య కాలేజీ నుంచి మనకు ఈ యొక్క AP Medical College Jobs 2026 అనేది కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో పని చేయడానికి గాను విడుదల చేయడం జరిగింది.

Sainik School Amethi Recruitment 2026

10th ఫలితాలు వచ్చేశాయి 

12th అర్హతతో అసిస్టెంట్ జాబ్స్

Age Limit:

మెడికల్ కాలేజీలో పని చేయాలంటే కచ్చితంగా మీకు 18 సంవత్సరాలు దాటాలి గరిష్టంగా 52 సంవత్సరాల వరకు కూడా ఛాన్స్ ఉంటుంది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ AP Medical College Jobs 2026 జాబ్స్ కి 10th / 12th / Degree వంటి క్వాలిఫికేషన్ తో ఇందులో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి ఆ జాబ్స్ కి మీరు అయితే అప్లై చేయొచ్చు. 

Vacancies : 

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు విధానంలో వివిధ రకాల జాబ్స్ విడుదల చేశారు. అందులో భాగంగా మనకు కంప్యూటర్ ప్రోగ్రామర్, హెల్పర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సైకాలజిస్ట్, కెమికల్ సైకాలజిస్ట్ మరియు ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. 

Salary :

ఈ AP Medical College Jobs 2026 జాబ్స్ కి ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ కి పోస్ట్ ఆధారంగా చేసుకుని జీతాలు అనేవి ₹15000/- to ₹50000/-  వరకు కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా జీతాలకు సంబంధించి మీకు బెనిఫిట్స్ ఏమీ ఉండవు ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్టు జాబ్స్ ఉన్నాయి మరియు ఔట్సోర్సింగ్ జాబ్స్ ఉన్నాయి. ఉన్నాయి. ఉన్నాయి. అంటే ఇతర గవర్నమెంటు జాబ్స్ లాగా ఈ జాబ్స్ కి మీకు బెనిఫిట్స్ ఏమి ఉండవు ఫిక్స్డ్  జీతం ఉంటుంది.

Selection process :

ఈ యొక్క మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్ లో ఏ విధమైన ఎగ్జామ్ లేదు. ఏ విధమైన ఫీజు లేదు. డైరెక్ట్ మీకు మెరిట్ మార్కులు అనేవి చెక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు ఏం పిక్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకు అంటే చాలామంది ఎగ్జామ్ అంటే ఇష్టం ఉండదు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అనేది కచ్చితంగా ఉపయోగపడుతుంది.

 అంతేకాకుండా మీకు సెలక్షన్ కూడా ఒక నెలలోనే కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మనకి గవర్నమెంట్ జాబ్స్ అనగానే చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే కానీ ఇది అవుట్సోర్సింగ్ జాబ్స్ అలాగే కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి సెలక్షన్ అనేది చాలా త్వరగానే కంప్లీట్ చేస్తారు.

Important Dates :

ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా April 15th to April 29th తేదీ వరకు కూడా త్వరగా పెట్టుకోవచ్చు.

Apply process :

ఈ జాబ్స్ కి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మొత్తం వివరాలను కూడా చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!