Mthree Recruitment 2026:
Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.
Mthree company నుండి మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ల కోసం కొత్తగా టెక్ రోల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.
CRPF లో 9175 జాబ్స్ | CRPF Notification 2026 | Central Govt Jobs in Telugu
Any Degree ఉంటే చాలు హ్యాపీగా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది మనకు. మరి ఇంటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఉచితంగానే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Responsibilities :
- Mthree alumni సంబంధించిన డిజైనింగ్, బిల్డింగ్ మరియు టెస్టింగ్ సంబంధించిన విభాగంలో మీరు క్లైంట్స్ తో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది
- మీరు గ్లోబల్ టీం తో పాటు వర్క్ అనేది చేయాలి
- మీరు డిగ్రీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో కానీ టెక్నాలజీ విభాగంలో కానీ లేదా రిలేటెడ్ STEM సబ్జక్ట్స్ లో చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు.
- Troubleshooting and Debugging స్కిల్స్ అనేవి తప్పనిసరిగా మీకు అయితే ఉండాలి
- మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అనగా data structure, OOP, డిజైన్ పాటర్న్స్ వంటి నాలెడ్జ్ ఉండాలి
Skills :
- Java, python, c, c++ వంటి కంప్యూటర్ స్కిల్స్ కావాలి
- కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎక్సలెంట్ గా ఉండాలి మెయిన్ గా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి
- నైట్ షిఫ్ట్ లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి మరియు ప్రతి రోజు కూడా 8 గంటల పాటు షిఫ్ట్ ఉంటుంది
Process:
- ముందుగా ఎవరైతే దీనికి ఇంట్రెస్ట్ చూపుతున్నారో వాళ్లు దరఖాస్తులు పెట్టుకున్నట్లయితే తర్వాత స్టేజిలోకి వెళ్తారు
- ఆప్టిట్యూడ్ మరియు కోడింగ్ అసెస్మెంట్ అనేది ఫస్ట్ రౌండ్ లో ఉంటుంది
- కమ్యూనికేషన్స్ స్క్రీనింగ్ అనేది సెకండ్ రౌండ్ లో ఉంటుంది
- తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది
- చివరగా ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది
- 6 నుంచి 12 వారాలు మీకు ట్రైనింగ్ ఉంటుంది